టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ […]
Tag: Mallidi Vasishta
`మెగా 156`కు క్రేజీ టైటిల్.. రామ్ చరణ్ మిస్ అయినా చిరంజీవి వదల్లేదుగా?!
ఇటీవల భోళా శంకర్ తో ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి భారీ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రమైన `మెగా 156`ను బింబిసార ఫేమ్ శ్రీవశిష్ఠతో స్టార్ట్ చేశాడు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో నిన్న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]
ఎవరూ ఊహించని డైరెక్టర్ తో చిరంజీవి నెక్స్ట్.. ఇక బాక్సులు బద్దలే!?
వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇకపోతే […]
సూపర్ ట్విస్ట్.. గురుశిష్యులకు కాకుండా ఆ హిట్ డైరెక్టర్‌కు ఓటేసిన రామ్ చరణ్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని భావించాడు. వీరి కాంబో ప్రాజెక్టుపై […]