దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోబోతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓ ఇంగ్లీష్ నవల హక్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసినట్టు వార్తలు […]
Tag: mahesh babu
ఒకే ఫ్రేమ్‌లో తారక్, మహేష్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై మరోసారి తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోను హోస్ట్ చేస్తూ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు తారక్. ఇక ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా వస్తుండటంతో ఈ షోను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలతో ఎవరు మీలో కోటీశ్వరులు షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు తారక్ కూడా […]
దానికోసం మహేష్ , తారక్ చేస్తున్న పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల జెమినీ టీవీలో ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై టాప్ మోస్ట్ గ్రాండ్ రియాల్టీ షో లు ఏవన్నా ఉన్నాయా అంటే, అది కేవలం ఎవరు మీలో కోటీశ్వరులు అలాగే బిగ్ బాస్ అని చెప్పవచ్చు.. ఈ రెండు కూడా పోటీ పడి మరీ సాలిడ్ రేటింగ్ తో ఎంటర్టైన్మెంట్లో దూసుకుపోతున్నాయి.. ఇదిలా ఉండగా , గత వారం కిందట […]
ఆ హీరోతో నటించాకే నా పెళ్లి అన్న రకుల్.. ఫ్యాన్స్ అసహనం..?
`కేరటం` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న రకుల్.. స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి గురించే. రకుల్‌కు కూడా ఎన్నో సార్లు పెళ్లి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో ఓ […]
మహేష్ బాబుకు జక్కన్న ఝలక్.. ఇప్పట్లో లేనట్టే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మె్న్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రేక్షకులు […]
టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?
కట్నం తీసుకోవడం నేరమన్న సంగతి తెలిసిందే. పూర్వం వధువు కుటుంబం వరుడికి కట్నకానుకలు ఇస్తేగానీ పెళ్లిళ్లు జరిగేవు కావు. కానీ, ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరూ చూడటం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డబ్బున్న వారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ముట్టచెప్పుతుంటారు. మన టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే కట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మరి లేటెందుకు ఎవరెవరు ఎంతెంత కట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]
చిన్నారి అత్యాచారం పై విషయంపై స్పందించిన మహేష్ బాబు?
ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా కూడా హైదరాబాద్ లోనే హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఒక కామాంధుడి చేతిలో బలి అయిన ఆరేళ్ళ చిన్నారి విషయమే వినిపిస్తోంది. కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది అంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తున్నాయి అంటూ […]
మహేష్ బాబు పై ట్రోల్స్.. ఆ ప్రచారమే కారణం?
డబ్బుల కోసం సినీ తారలు తమ అభిమానులు ఎలాంటి ఉత్పత్తి అయినా కొనుగోలు చేయమని ప్రోత్సహిస్తూ ప్రకటనల్లో నటిస్తూ ఉంటారని చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వివాదం లోనే ప్రిన్స్ మహేష్ బాబు చిక్కుకున్నారు. మహేష్ బాబు అలాగే బాలీవుడ్ యాక్టర్ టైగర్ పాన్ బహార్ అనే మౌత్ ఫ్రెషనర్ యాడ్ లో కనిపించారు. ఈ పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్ తినడాన్ని హీరోయిజం ఎలివేట్ చేశారు. దీంతో ఈ యాడ్ కాస్త […]
మహేష్ వర్సెస్ సంజయ్ దత్.. ఏం జరిగిందంటే?
మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక […]