సినీ పరిశ్రమలో కొందరు స్టార్స్‌కి తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మరి ఆ స్టార్స్ ఎవరు..? వారి వారి తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: సినీయర్ హీరో నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినికి తారక్ జన్మించాడు. అయినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]
Tag: mahesh babu
మహేష్ బాటలోనే పవన్..`భీమ్లా నాయక్` కొత్త రిలీజ్ డేట్ ఇదే?!
రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` సంక్రాంతి బరిలో దిగుతుండడంతో.. మిగిలిన హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మహేష్ బాటలోనే పవన్ కూడా నడవబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
సమ్మర్‌కి షిఫ్ట్ అయిన `సర్కారు వారి పాట`..కొత్త డేట్ ఇదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అదే సమయానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బరిలోకి దిగుతుండడంతో.. […]
మహేష్-ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..అది మళ్లీ వాయిదా..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు మళ్లీ బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రెటీలు కూడా వస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంతలు స్పెషల్ గెస్ట్‌లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ తనదైన […]
మహేష్ `సర్కారు..`పై నయా అప్డేట్..ప్యాకప్‌కి టైమ్ వచ్చేసింది!
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ విడుదల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌కి ప్యాకప్ చెప్పే టైమ్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం..సర్కారు వారి టీమ్ ఫైనల్ షెడ్యూల్ కోసం […]
కీర్తి సురేష్‌తో నమ్రత ముచ్చట్లు..నెట్టింట పిక్ వైరల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఈ మూవీని సంక్రాంతి పండగ కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. […]
వాయిదా పడ్డ `సర్కారు వారి పాట`.. కొత్త రిలీజ్ డేట్ అదేనట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నామని ఎప్పుడో మేకర్స్ […]
మహేష్ కోసం మిస్ ఇండియాను దింపుతున్న త్రివిక్రమ్..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా రాగా.. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర […]
లవ్ స్టోరీ సినిమాతో మహేష్ బాబుకు లాభాల పంట?
నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా విడుదల అయ్యి నెల అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ లో ఆడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అది పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. దీనితో ఈ లవ్ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను శేఖర్ తమ్ముడు దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. విడుదలైన […]