ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]
Tag: mahesh babu
మహేష్‌కు ఎన్టీఆర్ వార్నింగ్..అసలేమైందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కాగా..ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడప్పుడూ సినీ సెలబ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్ పూర్తి అయింది. లాస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్-మహేష్‌ల మధ్య వచ్చిన డిస్కషన్స్ […]
మహేష్‌తో బాలయ్య `అన్ స్టాపబుల్`..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుండగా.. మొదటి ఎపిసోడ్‌కి మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని వచ్చి బాలయ్యతో సందడి చేశారు. అలాగే మూడో ఎపిసోడ్‌కి కామెడీ కింగ్ బ్రహ్మానందం, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. దీంతో ఇప్పుడు అన్ స్టాపబుల్ నాలుగో ఎపిసోడ్‌లో బాలయ్య ఎవర్ని […]
నా పిల్లలకు ఆ సీన్స్ నచ్చవు..మహేష్ షాకింగ్ కామెంట్స్!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరడజన్ సినిమాలకు పైగా చేసిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును పొందాడు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ నట ప్రస్థానానికి ఇటీవలె 42 ఏళ్లు పూర్తి […]
మహేష్ మరో ఘనత.. సౌత్‌లోనే ఏకైక హీరోగా నయా రికార్డ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఇక ఈ […]
మహేష్ కి సర్జరీ..’సర్కారు వారి పాట’ మరింత లేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ డిలే కావడంతో సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల చేస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సర్కారు వారి పాట […]
మహేష్ సినిమాకే నో చెప్పిన యాంకర్ రవి.. కారణం..?
బుల్లితెరపై యాంకర్‌గా స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మా టీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టిన ఈయన అంచలంచలుగా ఎదుగుతూ స్మాల్ స్క్రీన్‌పై బిజీ యాంకర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ మధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోనూ పాల్గొన్న రవి.. టాప్ 5కి వెళ్లకుండా 12వ వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై యాంకర్‌గా […]
మహేష్‌తో విజయ్ దేవరకొండ రగడ.. అసలు మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రగడకు సిద్ధం అవుతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సరేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని మొదట 2022 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. […]
డ్యాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోషూట్స్, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సితారకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 475 వేల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న సితార.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫాస్ట్ […]