రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర మొదటగా ఎంతమంది హీరోల దగ్గరకు వెళ్లిందో తెలుసా?

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన ‘రుద్రమదేవి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోరు. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రని మర్చిపోవడం ఇంకా కష్టం. అయితే ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ ని కాదని ఎంతమందికి తెలుసు. అవును… మొదటగా ఈ పాత్రకోసం గుణశేఖర్‌ తెలుగులో వున్న టాప్ హీరోల దగ్గరకు వెళ్ళాడట. ఇపుడు వాళ్లెవరో తెలుసుకుందాము… […]

ఆ ఇద్దరి డ్యాన్స్‏కు ఫిదా అయిన మహేష్ బాబు… నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేసాడుగా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ తెలుగు సినిమా ముద్దుబిడ్డ అని చెప్పుకోవాలి. అతను సినిమా జీవితంలో ఎంత పక్కాగా వుంటారో… పర్సనల్ లైఫ్ లో కూడా అంతే పక్కాగా వుంటారు. తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ఇటీవలే పలు […]

రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మ‌తులు పోయేలా ఉందే…!

దర్శ‌క‌ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]

మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?

ఇటీవ‌ల‌ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశ‌వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జ‌రిగిన‌ భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. బ‌న్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మ‌నోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక […]

మ‌హేష్‌, ప్ర‌భాస్‌ను మించిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌… !

సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో […]

‘ జ‌ల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌తి చెడుతోందిగా…!

టాలీవుడ్ లో హీరోల‌ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]

ఇక చిరంజీవి పని అయిపోయినట్టేనా.. ఇదిగో ప్రూఫ్.!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈమధ్య విడుదలైన ఏ సినిమా కూడా పెద్దగా కలెక్షన్లను వసూలు చేయడం లేదు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇక చిరంజీవి పని అయిపోయినట్టే అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే మహేష్ బాబు అభిమానులు ఈ ఏడాది […]

వావ్ కెవ్వుకేక‌… నాగార్జున – సూప‌ర్‌స్టార్ ఫిక్స్‌…!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా దిఘోస్ట్. ఈ సినిమాను యాంగ్రీ యాంగ్‌ మాన్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు పెంచేసాయి. తాజాగా ఆగస్టు 25న ఈ సినిమా నుండి ట్రైలర్ […]

ఎన్టీఆర్‌, మ‌హేష్‌లే బెస్ట్ హీరోలు… సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌..!

తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణ‌వంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు […]