మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లు వచ్చిన చిత్రాలలో అతడు, ఖలేజా వంటి సినిమాలు విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికి ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రనికీ సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే ఈ సినిమా […]
Tag: mahesh babu
మహేశ్ కోసం అలాంటి నటుడా..త్రివిక్రమ్ బుద్ది మందగించిందా..?
మహేష్ బాబు తన 28వ సినిమాను తెలుగు స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కాగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇందులో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరంటే మలయాళీ […]
కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?
ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల […]
మహేష్ కొడుకు గౌతమ్ అందుకే నాయనమ్మ అంత్యక్రియలకు రాలేదా… అసలు నిజం ఇదే…!
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28 అనారోగ్య కారణాలతో మరణించింది. ఇందిరా దేవి గత రెండు సంవత్సరాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించాడు. సంవత్సరం లోపే మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె పార్థివ దేహం ముందు […]
ఇందిరాదేవి సొంత ఊరు ఎక్కడ…. కృష్ణతో పెళ్లి వెనక కథ ఇదే…!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస మరణాల వార్తలు అందరిలోను కలకలలు సృష్టిస్తున్నాయి. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి నెల రోజులు కూడా అవ్వకముందే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మరణించడం అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఏఐజి హాస్పిటల్ లో గత నెల రోజుల నుంచి అనారోగ్య కారణంగా చికిత్స తీసుకుంటుంది. చివరి నాలుగు రోజుల ముందు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు కూడా […]
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మొదటి అనుకున్న స్టార్స్ వీరే..!!
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన తెరకెక్కించి ఏదైనా చిత్రాలలో మ్యాజిక్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా రిజల్ట్ పైన ఎలాంటి సంబంధం లేకుండా మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇప్పటివరకు తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. ఇప్పుడు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్టు ఆయన పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి టాకుతో దూసుకుపోతోంది. ఇక […]
హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ బీహేవియర్.. కృష్ణ ముందే అలా..!? !
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. `పెళ్లి చూపులు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక విజయ్ `అర్జున్ రెడ్డి` సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మారిపోయాడు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ `లైగర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. `లైగర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా విజయ్ మారిపోయాడు. అయితే […]
తల్లి ఇందిరపై మహేష్కు ఎంత ప్రేమంటే… ఇంతకన్నాసాక్ష్యం కావాలా…!
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. అలాగే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం వార్త అభిమానులను ఎంతగానో బాధపెడుతుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి వారి స్వగృహంలో మృతి చెందారు. ఆమె మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా నివేదికగా వారి సంతాపం తెలియజేస్తున్నారు. తల్లి మరణ వార్త విన్న మహేష్ బాబు బాధతో కృంగిపోయారు. ఇందిరాదేవి మహేష్ […]
మహేష్ ఇంట్లో దొంగతనానికి దూరిన వ్యక్తి ఎవరు… అసలేం జరిగింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యలతో మరణించారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే ఇందిరా దేవి మరణం వార్త మహేష్ బాబు ఫ్యామిలీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఓ పక్క ఇందిరా దేవి చనిపోయిన బాధలో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ఉంటే మరో పక్క మహేష్ బాబు […]