టాలీవుడ్ లో మహేశ్ అంటే ఇష్టంలేని హీరో అతనొక్కడే..అమ్మ చనిపోయిన పలకరింపేలేదు..ఎంత దారుణం అంటే ..!!

ఒక మనిషి బాగుపడుతుంటే పక్కనుండే వాళ్ళు చూసి కుళ్లుకునే రోజులు ఇవి. మనిషి పడిపోతే చూసి ఆనందించే జనాభా ఇంకా మన మధ్యనే ఉన్నారు. పడిపోతే చేతులు ఇచ్చే మనుషులకన్నా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టి పైశాచిక ఆనందం పొందే జనాలు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు . మనం బతుకుతున్న ఈ సమాజంలో రోజు అలాంటి వాళ్ళను చూస్తూనే ఉన్నాం .అయితే సాటి మనిషి చనిపోతే చలనం లేకుండా బాధపడుతున్న వ్యక్తిని […]

మహేష్ బాబు మేనకోడలని ఎపుడైనా చూసారా? ఇదిగో చూడండి ఇక్కడ!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3 తరాల నటీనటులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ కృష పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అలానే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా […]

పుట్టెడు బాధలోను మహేశ్ సంచలన నిర్ణయం..ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్..!?

మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి రీసెంట్ గానే మరణించారు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు . ఈ ఊహించని పరిణామంతో మహేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చడం ఎవరి తరం కాలేదు భార్య పార్థివ దేహం వద్ద కుమిలి కుమిలి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా […]

ఆ విషయంలో మహేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడా?

కరోనా తరువాత టాలీవుడ్‌లో కొన్ని విషాదాలు ఛాయలు అలముకున్నాయి. కొంతమంది సీనియర్ నటులు, తమ కుటుంబాలకి చెందినవారు అకాలమరణం చెందుతున్నారు. తాజాగా రెబ‌ల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూప‌ర్ స్టార్ కృష్ఱ మొదటి భార్య, మ‌హేష్ బాబు త‌ల్లి అయినటువంటి ఇందిర దేవి చ‌నిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించగా, అదేనెలలో 28వ తేదీన మహేష్ బాబు తల్లి కాలం చేసారు. ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ సభను స్వగ్రామం అయినటువంటి మొగల్తూరులో ఎంతో ఘనంగా […]

ఆ విషయంలో ఎప్పుడు తల్లితో గొడవ..చనిపోయాక అర్ధం చేసుకున్న మహేశ్..!!

మనిషి బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు.. దూరమయ్యాకే ఆ విలువ మనకు ఏంటో తెలుస్తుంది అని మన పెద్దలు ఊరికే అనరు. మన జీవితంలో మన మంచి కోరుకునే వ్యక్తులు మనతో ఉన్నంతకాలం వాళ్ళ విలువ మనకి తెలిసి రాదు. ఒక్కసారి వాళ్లు మనకు దూరమైతే కచ్చితంగా వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడు గడిపిన క్షణాలను.. జ్ఞాపకాలను ..చెప్పిన మంచి మాటలను గుర్తు చేసుకుంటాం. ప్రజెంట్ అలా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని స్వీట్ మెమోరీస్ […]

ఆ కోరికను తీర్చుకోబోతున్న మహేశ్..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు- స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో SSMB28వ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఓషెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్త ఏమిటంటే ఈ సినిమాల మహేష్ బాబు సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట. మహేష్ బాబు […]

చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూప‌ర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]

ఇంట్రెస్టింగ్: నమ్రత వద్దు వద్దు అంటున్నా మహేశ్ బాబు చేసిన మూవీ ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..ఎటువంటి గొడవలకు పోకుండా.. తన పని తాను చూసుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ మార్కును క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీకి వచ్చిన మాట వాస్తవమే అయినా తండ్రి పలుకుబడిన ఉపయోగించుకొని మాత్రం సినిమా స్టోరీలను దక్కించుకోలేదు. తన సొంత టాలెంట్ తో తెలివితేటలతో మంచి మంచి […]

“నువ్వు పచ్చి మోస గాడివి”.. ఆయన పై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్..!

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవ‌ల‌ కాలంలో తన సొంత బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ – హారిక హాసిని బ్యానర్లతో కలిసి సంయుక్తంగా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నాగవంశీ తాజా సినిమా స్వాతిముత్యం ఈనెల 5న‌ ప్రేక్షకుల ముందు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగ వంశీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కాబోతున్నాడు బెల్లంకొండ గణేష్. […]