జులైలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్.మురుగడాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్ర సాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈచిత్రానికి మహేష్ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన సైటల్ ఆఫ్ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ […]
Tag: mahesh babu
కన్నడలో ప్రిన్స్ మహేష్ బాబు
కర్ణాటకలో మహేష్‌కు, పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ నేరుగా తెలుగు వర్షన్‌ను కాకుండా, కన్నడలోనూ సినిమాను తెరకెక్కించి కన్నడ వర్షన్‌నే విడుదల చేస్తారట. ప్రస్తుతం మహేష్, మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ సినిమా పూర్తయ్యాకే పూరీతో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయన్నది పోకిరి, బిజినెస్‌మేన్ల్ు ఇప్పటికే ఋజువు చేసేశాయి. తాజాగా […]
మహేష్-సూర్య మల్టీస్టారర్ పక్కా!!
‘బాహుబలి’ని తలదనే్న మల్టీస్టారర్ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటివరకు భారత సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన సినిమా అది. పైగా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు బాబహుబలిని మించిన సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో వున్నాడు దర్శకుడు సుందర్.సి. ఈ చిత్రంలో సౌత్ […]