ఇంట గెలిచి రచ్చగెలవమన్నట్టు.. టాలీవుడ్‌ను ఊపేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బాహుబలితో మూవీ ఫీవర్ క్రియేట్ చేసిన ప్రభాస్‌ల గురించే ఇప్పుడు ఫిలింనగర్‌లో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. సొంత భాషలో హిట్టయిన హీరోలు పక్క భాషల్లోనూ నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీనికి తమిళనాడు హీరోలే పెద్ద ఎగ్జాంపుల్. అయితే, తెలుగులో మాత్రం ఆ ఒరవడి పెద్దగా కనిపించదు. ఆ మధ్య బన్నీ కేరళలో కొంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. తమిళనాట […]
Tag: mahesh babu
మహేష్ స్టామినా ఇది: షేక్ చేస్తోన్న స్పైడర్ బిజినెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్. మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ముందుగా ఏపీలోని పశ్చిమగోదావరి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. స్పైడర్ వెస్ట్ గోదావరి రైట్స్‌ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబర్ 150 సినిమాను […]
మహాభారతంలో మహేష్
ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలో మహాభారతం పెద్ద సెన్షేషనల్ ప్రాజెక్టు అయిపోయింది. బాహుబలి సినిమాతో ఇండియా వైజ్‌గా క్రేజ్ తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన చిరకాల కోరిక మహాభారతం తెరకెక్కిస్తానని చెపుతున్నారు. ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కించడమే తన లక్ష్యమని రాజమౌళి ఇప్పటికే పలుసార్లు ప్రకటించాడు కూడా. రాజమౌళి మహాభారతంలో తాను కృష్ణుడు పాత్ర పోషించాలనుకుంటున్నట్టు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మరో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాను సైతం మహాభారతాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్టు […]
స్పైడర్ శాటిలైట్ రేట్ తెలిస్తే షాకే!
`స్పైడర్` బిజినెస్ మొదలైంది. ఊహించని రీతిలో అటు టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ ను తన ఉచ్చులో బిగించేందుకు సిద్ధమవుతోంది. ప్రిన్స్ మహేశ్‌బాబు మరోసారి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బ్రహ్మోత్సవం నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు ఈసారి సూపర్ హిట్ సినిమాతో అలరించేందుకు అన్ని హంగులతో `స్పైడర్`లా రెడీ అయ్యాడు. ఈసినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఉండగా.. ఫస్ట్‌లుక్ చూసిన అభిమానులకు ఈ ఆశలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు స్పైడర్ శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయం చక్కెర్లు కొడుతోంది. […]
మహేష్ 25వ మూవీ మల్టీస్టారర్‌గా ఫిక్స్..!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు వరుసగా తన సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న (వర్కింగ్ టైటిల్ స్పైడర్) మహేష్ ఈ సినిమా తర్వాత తాను నటించే 24, 25 ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టేశాడు. మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తాడు. భరత్ తర్వాత మహేష్ కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే 25వ సినిమాలో నటిస్తాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు […]
రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!
రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న. […]
బాహుబలి 2 రికార్డ్స్ కి అదే ప్లస్ అయ్యింది మరి మహేష్ పరిస్థితేంటో
బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి రోజే యూట్యూబ్ లో ఇంతకు ముందున్న అన్ని సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండవ రోజు పూర్తవక ముందే 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ ట్రైలర్ కి అన్ని వ్యూస్ రావటానికి సినిమా పై ముందునుంచి వున్నా క్రేజ్ ఒకటయితే దానికి తోడుగా నిలబడింది మాత్రం రిలయన్స్ కొత్తగా […]
మహేష్‌కు మైనస్‌గా మారిన సెంటిమెంట్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు – స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్‌పై సౌత్ ఇండియాలోనే భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంకా టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాలను దర్శకుడు మురుగదాస్ మాత్రం రివీల్ చేసేశారు. ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మురుగదాస్ కొంత సస్పెన్స్‌కు తెరదించేశారు. ఈ సినిమా షూటింగ్ […]