సూపర్ స్టార్ మహేష్ బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబోలో తెరకెక్కితోన్న భారీ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ స్పైడర్. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. సౌత్ ఇండియాలో ఈ యేడాది అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో స్పైడర్ ఒకటి. సినిమాపై ఉన్న భారీ అంచనాలతో స్పైడర్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధరకు […]
Tag: mahesh babu
పవన్, మహేష్ ఇలాగైతే కష్టమే బాబులు..!
ప్రస్తుతం తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ మార్కెట్‌తో పాటు కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లు పెద్ద అక్షయపాత్రగా మారిపోయాయి. ఆమాటకు వస్తే బాహుబలి సినిమాతో మన మార్కెట్ ఏకంగా ఇండియా వైజ్‌గా పాకేసి ఎల్లలు దాటేసింది. ఇక బాహుబలి లాంటి సినిమాలను పక్కన పెట్టేస్తే తెలుగు సినిమాలకు ఓవర్సీస్ పెద్ద అక్షయపాత్ర అయిపోయింది. నైజాం మార్కెట్‌కు సమానంగా అక్కడ మన సినిమాలు వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో ఓవర్సీస్ మార్కెట్‌ను మన తెలుగు వాళ్లు బాగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ […]
” స్పైడర్ ” రెండు సార్లు ఎందుకు?
సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి ఇక పూర్తి క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 27 రిలీజ్ అంటున్నా ఇంకా ఆ దిశగా ఇంకా అడుగులు పడుతున్నట్టు లేదు. ప్రస్తుతం ఉన్న రెండు పాటల బ్యాలెన్స్‌లో ఫస్ట్ పాట షూట్ చేస్తున్నారని అంటున్నారు. స్పైడర్ షూటింగ్ ఇంత డిలే ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ప్రిన్స్ ఫాన్స్ తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జై లవకుశ, పైసా వసూల్ సినిమాలు సెప్టెంబర్ నెలలో కర్చీఫ్ […]
ఊర మాస్ డైరెక్టర్‌తో మహేష్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం ఇటు మురుగదాస్ స్పైడర్ సినిమాతో పాటు అటు కొరటాల శివ భరత్ అనే నేను సినిమాలతో బిజీగా ఉన్నాడు. స్పైడర్ సెప్టెంబర్ 27న వస్తుందంటున్నారు. ఇక భరత్ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. స్పైడర్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండగా, భరత్ పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా తెరకెక్కే సినిమాను వంశీ […]
మహేష్ రేంజ్+క్రేజ్ తగ్గడానికి అదే కారణమా..!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు క్రేజ్ మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలతో ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీమంతుడు ఏకంగా రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకే పెద్ద షాక్ ఇచ్చింది. ఇక గతంలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ ప్లేస్‌లో కూడా నిలిచాడు. కట్ చేస్తే 2016లో ఈ లిస్టులో 6వ ప్లేస్‌కు పడిపోయిన మహేష్ ఈ యేడాది ఏకంగా 7వ ప్లేస్‌తో సరిపెట్టేసుకున్నాడు. ఈ […]
టాలీవుడ్‌లో పెద్ద ఫైటింగ్… ఎన్టీఆర్ వర్సెస్ మహేష్
టాలీవుడ్‌లో దసరా వేదికగా ఇద్దరు అగ్ర హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. దసరా బరిలోనే ఏకంగా ముగ్గురు అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. బాలయ్య పైసా వసూల్ సెప్టెంబర్ 29న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఎన్టీఆర్ జైలవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేష్-మురుగదాస్ కాంబోలో వస్తోన్న స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ మారుస్తారని అనుకున్నా ఆ సినిమా సైతం సెప్టెంబర్ 27న డేట్ లాక్ చేసుకుందని లేటెస్ట్ […]
మహేష్ ఆఫర్ ఇచ్చాడు….రేటుతో షాక్ ఇచ్చింది
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో తర్వాత పూజా తెలుగు వైపు తొంగి చూడలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చేసిన ‘మొహంజదారో’ కూడా ఆమెను నిరాశపరిచింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఆమెకు బన్నీ సరసన డీజే సినిమాలో ఛాన్స్ వచ్చింది. […]
పవన్ – మహేష్ సినిమాలకు బయ్యర్ల కరువు
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, ప్రిన్స్ మహేష్‌బాబు సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లు ప్రేక్షకులతో ఎలా పోటెత్తుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి సినిమాలు రిలీజ్‌కు వారం రోజుల ముందు నుంచే ఉండే హంగామా మామూలుగా ఉండదు. వీరికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోను, ఓవర్సీస్‌లోను లక్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు. అయితే అలాంటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కొనేందుకు ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు. వినడానికి ఇది కాస్త షాకింగ్‌గా […]
మహేశ్ – చెర్రీ క్లాష్ … అసలేం జరుగుతోంది…
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రిన్స్ మహేశ్‌బాబు, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ మధ్య ఓ బడా క్లాష్ జరుగుతోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య బడా క్లాష్ అంటే అది ఎలాంటి రణరంగంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్లాష్ వీరిద్దరి మధ్య ఏదో అంశం మీద రావడం లేదు. బాక్సాఫీస్ వేదికగా ఈ బడా క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతి సినీ అభిమానులను అప్పుడే ఊరిస్తోంది. మహేశ్, చెర్రీ గతంలోనే సంక్రాంతికి రెండు […]