ఇండియన్ స్పోర్ట్స్ దిగ్గజం అయిన లెజండరీ అథ్లెట్‌గా పేరున్న మిల్కాసింగ్ (91) మృతి చెందిన విషయం విదితమే. ఆయన కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగానే మరణించారు. ఆయనకు ఒక్కసారిగా జ్వరం పెరిగి ఆక్సిజన్ లెవల్స్ విపరీతంగా తగ్గిపోవడంతో శ్వాస ఆడక మృతి చెందారు. దీంతో ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదే […]
Tag: mahesh babu
`సర్కారు వారి పాట`పై న్యూ అప్డేట్..మహేష్ దిగేది అప్పుడేనట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ శర వేగంగా జరుగుతున్న వేళ కరోనా విరుచుకు పడింది. దాంతో […]
హీరో మహేష్ బాబు కొడుకు ఆ విషయంలో గ్రేట్..?
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరైనా ఉన్నారంటే టక్కున అది ప్రిన్స్ మహేష్ బాబు అనే చెబుతారు. అమ్మాయిలకు ఆయనొక రాకుమారుడు, మాస్ ఫాలోయింగ్ ఉంది. క్లాస్ ఇమేజ్ ఉంది. హీరో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఒకప్పటి హీరోయినే. అయితే ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయడం లేదు. తాను సినిమాలు చేయకపోయినప్పటికీ పిల్లలను చూసుకుంటూ వారి విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నమ్రత ఓ గుడ్ న్యూస్ చెప్పింది. […]
ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థమన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు థమన్. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన […]
మహేష్ సరసన కృతిసనన్…?
తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]
బీచ్‌లో మహేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మతిరగాల్సిందే!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో నటించినా.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]
మహేష్‌తో మళ్లీ నటించాలనుంది..ఓపెన్ అయిన ప్రభాస్ భామ!
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ హీరోగా తెరకెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక బాలీవుడ్లో వరుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ.. […]
మహేశ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్!
మహేశ్ బాబు సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల్లో ఎన్నో రకాల అంచనాలుంటాయి. అలాంటి ఈ సూపర్ స్టార్ సినిమా వచ్చి ఇప్పటికీ చాలా రోజులవుతోంది. మహేశ్‌బాబు లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఇప్పుడు డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు మహేశ్‌బాబు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్‌ని దుబాయ్‌లో పూర్తి చేసుకుంది మూవీ టీం. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా […]
గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!
హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్‌లో […]









