హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు.. ఆ విషయంలోనే?

కోలీవుడ్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు ఎదురయింది. ఒక కేసు విషయమై రూ.15 లక్షలు చెల్లించకుండా తప్పించుకోవాలని ఈ పందెం హీరో అనుకున్నాడు కానీ మద్రాస్ హైకోర్టు ఆ మొత్తం రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. దాంతో విశాల్ కి మరో మూడు వారాల్లోగా రూ.15 లక్షలు చెల్లించక తప్పడం లేదు. మరి అసలు ఏం జరిగింది? ఈ సినిమా హీరో 15 లక్షలు ఏ విషయమై కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. […]

హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ‌..హైకోర్టు చివాట్లు?!

త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. మద్రాస్ హైకోర్టు ఆయ‌న‌కు చివాట్లు పెట్టింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ 2018లో సూర్య పిటిషన్‌ను వేయ‌గా.. మద్రాస్ హైకోర్టు తాజాగా దానిని కొట్టిపారేసింది. హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అలాగే సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా పిటీస‌న్‌లు వేయ‌డం […]

ధ‌నుష్‌పై మండిప‌డ్డ హైకోర్ట్‌..కోట్లు సంపాదించే మీరు ఆ ప‌ని చేయ‌రా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌పై మద్రాస్ హైకోర్టు మండిప‌డింది. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈ యేడాది ఖరీదైన రోల్స్ రాయిస్ కారును ధనుష్‌ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారు దిగుమతి చేసుకున్నందుకు ఇక్కడి అధికారులకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ధనుష్ టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. ధునుష్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సామాన్యులు […]

విజ‌య్ ద‌ళ‌ప‌తికి హైకోర్ట్ బిగ్ షాక్‌..రూ.ల‌క్ష జ‌రిమానా!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌నకు త‌మిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య్‌కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంత‌కీ విజ‌య్‌కి జ‌రిమానా ఎందుకు పడిందంటే.. విజ‌య్‌కు కార్ల‌పై మ‌క్కువ ఎక్కువ. ఆ నేప‌థ్యంలోనే రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల […]