హీరో రామ్ సినిమాలో మాధవన్..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]

మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి మూవీ లాంచ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పోతే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ షురూ చేసారని టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని […]

ఏప్రిల్ 1న మాధవ‌న్ రాకెట్రీ ట్రైల‌ర్ విడుద‌ల..!

ప్రముఖ స్టార్ హీరో మాధ‌వ‌న్ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయణ‌న్ ‌ బ‌యోపిక్ రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్‌ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. అటు తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వ‌చ్చింది. ఈ చిత్రం ల‌ర్ ను ఏప్రిల్ 1న రిలీజ్ చేయ‌నున్నారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ […]

బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్

స్టీల్ సిటీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. ఏడాదిన్నర నాటి ఎన్టీఆర్ చిత్రం ‘టెంపర్’ కూడా వైజాగ్‌ నేపథ్యంలోనే రూపొందింది. ప్రకృతి సొగసులకూ ఇక్కడ కొదువలేదు. దీంతో అందమైన దృశ్యాలను అందుబాటులోనే చిత్రీకరించాలనుకునే దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాన్స్‌గా వైజాగ్ మారిపోయింది. అందుకే ఇక్కడ చాలా సినిమాల షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమా సైతం ఇక్కడే మొదలుకాబోతోందని సమాచారం. మాధవన్ నటించిన ‘సాలా ఖడూస్’ను వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. […]