హిట్ కోసం ఓ మెట్టు దిగిన నితిన్.. సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నితిన్ స్థానమే వేరు. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నితిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ,, తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుసగా హిట్లు తన ఖాతాలో వేసుకున్న నితిన్..ఇప్పుడు ఒక్క హిట్టు కోసం నానా తంటాలు పదుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ ఇప్పుడు చాలా స్లోగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే తన […]

అచ్చ తెలుగు బ్యూటీ.. అన్నీ విప్పినా చూసేవారే లేరుగా!

సినిమా ఇండస్ట్రీలో నేను ఇలానే ఉంటాను అంటే కుదరనే కుదరదని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఈ మాట ఎందుకో అచ్చొస్తుంది. అలాంటి కొద్ది వారిలో అచ్చ తెలుగు బ్యూటీ అంజలి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎక్స్‌పోజింగ్ అంటే నో అనేసినా, వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాలా లేటుగా అర్థం చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం నటనతోనే నెట్టుకురావడం ఇప్పట్లో కష్టమని […]

మాచర్ల నియోజవర్గం ట్రైలర్.. రాజమౌళి, బోయపాటి, త్రివిక్రమ్‌లను వాడేసుకున్న నితిన్!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుండి, పోస్టర్స్, టీజర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో నితిన్ వైవిధ్యంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించిన […]

మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ కామెంట్స్.. ఫేక్ అంటోన్న హీరో!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. కొన్ని కులాల పేరుతో […]

అబ్బా..మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్..మారవయ్యా..?

సినీ ఇండస్ట్రీలో హీరో గా రావడం గొప్ప కాదు..వచ్చిన తరువాత ఆ స్దానాని నిలుపుకుని..నాలుగు ఐదు హిట్లు ఫ్లాపులు పడ్డాక అధైర్య పడకుండా..విజయం సాధించాలని ముందుకు వెళ్ళాలి. సినీ ఇండస్ట్రీలో హిట్లు ఎవ్వడైన కొడతాదూ. కానీ, ఫ్లాప్ సినిమాలు పడిన తరువాత వచ్చే హిట్ సినిమా కిక్కు ఉంటాది చూశారా.. అబ్బో ఆ కిక్కు, ఎంజాయ్ చెప్పితే అర్ధం కాదు అనుభవించేవాడికే తెలియాలి. అలాంటి కిక్కులను ఎన్నో చూశాడు హీరో నితిన్. జయం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా […]

మాచర్ల నియోజవర్గం.. కేరాఫ్ ఏప్రిల్ 29

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాస్ట్రో’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు పాజిటివ్ మార్కులు వేయడంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు నితిన్. ఈ క్రమంలో ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్‌గా మారి చేస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న […]

బ్రహ్మీని బయటకు నెట్టేసిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరుగాంచిన ప్రముఖ కామెడియన్ బ్రహ్మానందంకు ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు అనేవారు. అలాంటి క్రేజ్‌ను, ఇమేజ్‌ను, అనుభవాన్ని సంతరించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా, ఇతర కారణాల వల్ల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న ఓ సినిమా నుండి ఆ సినిమాలోని ఓ యంగ్ హీరో ఆయన్ను బయటకు […]

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి.. హీరో ఎవరంటే..!

అందం ఉండి అభినయం ఉండి ఇప్పటివరకు సరైన సక్సెస్ సాధించని హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయమై మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆమె కెరీర్లో ఇప్పటి దాకా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే విజయం అందుకుంది. 2018 లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే […]