ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాసరావు.. ఎందుకో తెలుసా?

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మా కుటుంబ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు స్పందిస్తున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్టు గా కనిపించడం లేదు. మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ […]

మంచు ప్యానెల్ నుంచి విడుదలైన 14 వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టో..!

రాజకీయ నాయకులైనా..ఏదైనా రంగానికి అధ్యక్షత వహించే నాయకుడైన తప్పకుండా సరే .. నాయకుడు అయిన తరువాత తమ ప్రజలకు ఏమేం చేస్తారు అనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా మా ఎలక్షన్లలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులతో చర్చించి, సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల కోసం ఏం చేయాలి.. ఏం చేయబోతున్నాం అనే విషయాలను ముఖ్యంగా 14 వాగ్దానాలతో కూడిన ఒక […]

‘ఏజెంట్లతో పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్న మంచు విష్ణు?

అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు మంచు విష్ణు.. మరోవైపు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.. ఇకపోతే ప్రచారంలో భాగంగా వీరిరువురూ రాజకీయ నేతల కంటే దారుణంగా తిట్టుకుంటున్న విషయం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం.. అంతేకాదు రాజకీయ నేతలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారట.. వీరు మా అధ్యక్ష పదవి నుంచి ఎలాంటి లాభం పొందాలి అనుకుంటున్నారో తెలియదు కానీ […]

బాలయ్య మద్దతు మంచు విష్ణుకే.. మా ఎన్నికలు అతనిదే గెలుపు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో మనందరికి తెలిసిందే. మా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న వారికి టెన్షన్ మొదలయింది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పివీఎల్ నరసింహారావు , జనరల్ సెక్రటరీ పదవికి బండ్ల గణేష్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. అయితే తాజాగా హీరో బాలకృష్ణ తనకి మద్దతు ఇస్తున్నారని మంచు […]

`మా` ఎన్నిక‌ల్లో దూరిన‌ పూన‌మ్‌..ప్ర‌కాశ్ రాజ్‌పై షాకింగ్ కామెంట్స్‌!

గ‌త కొద్ది రోజుల‌గా పూనమ్ కౌర్ పేరు వార్త‌ల్లో మారుమెగిపోతోంది. పంజాబీ అమ్మాయి అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పోసాని ముర‌ళీ కృష్ణ బయటపెట్ట‌డంతో పూన‌మ్‌పైనే అంద‌రూ దృష్టి సారించారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ మా ఎన్నికల్లోనూ దూరి మ‌ళ్లీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జ‌ర‌గ‌బోతుండ‌గా.. అటు విష్ణు ప్యానల్‌, ఇటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో పూన‌మ్ కౌర్ ప్ర‌కాశ్ […]

సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మోహన్ బాబు, విష్ణు.. అందుకోసమేనా?

మా ఎన్నికలు రోజురోజుకీ ఆసక్తి గా మారుతున్నాయి.అంతేకాకుండా మా ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతోంది. మా ఎన్నికలు ఎప్పుడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ సారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్నారు. సెప్టెంబర్ 27న నామినేషన్లు కూడా ముగిసాయి.దీనితో ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆరయా ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు పరిశ్రమల పెద్దల మద్దతు […]

పవన్ మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్?

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా ? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా! అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? మొదట ఆయన సినీ నటుడు. ఆ తరువాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో […]

తెర‌చాటునే తేల్చుకోవాలి..ప‌వ‌న్‌పై బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్‌!

గ‌త రెండు రోజులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సినీ న‌టుడు పోసాని కృష్ణమురళి మ‌ధ్య వార్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. టికెట్ల రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాల విష‌యంలో ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో.. వైఎస్ఆర్‌సీపీ నేత అయిన పోసాని ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ నానా బూత‌ల‌తో వాయించేస్తున్నారు. దాంతో మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్ద‌రిపై న‌టుడు బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న […]

పవన్ కళ్యాణ్ మాటలు నేను ఏకీభవించను.. మంచు విష్ణు?

మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు అతని ఫ్యామిలీ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీ తో ఫిలింఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మా ఎన్నికలలో మా ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్లు […]