మా ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్ వీళ్లే..?

ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో మా ఎలక్షన్ల గురించి ఎక్కువగా మా ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడం జరిగింది.అందులో కొందరికి కొన్ని పదవులను ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు వారి వివరాలను చూద్దాం. మొదట అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్,నటి హేమ బెనర్జీ లు ఉన్నారు.ఇక రాజశేఖర్ జీవిత జనరల్ సెక్రటరీ గా ఉండగా,అనిత చౌదరి మరియు ఉత్తేజ్ లు జాయింట్ సెక్రటరీగా […]

మన పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో ఇలా తెలుసుకోండి..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఖచ్చితంగా ఉండనే ఇక అందులోని సిం కార్డ్ కంపల్సరిగా ఉండాల్సిందే.కారణాలు ఏవైనా కావచ్చు మనకు తెలియకుండానే చాలా నెంబర్లు తీసుకొని ఉంటాం. అలా తీసుకున్న నెంబర్లను మనం మర్చిపోతూ ఉంటాం.అంతే కాదు మన పేరు మీద కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో విన్నాము మనం.మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లున్నాయో వాటి గురించి ఇప్పుడు ఈ వివరాలను […]

నాగచైతన్య లక్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ లో నాగచైతన్య అందరికీ సుపరిచితమే. ఈయన సమంతా ని వివాహం చేసుకున్న తర్వాత ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా కథ తో మన ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా తోడు కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక నాగచైతన్య మరొక పక్క విక్రమ్ తో కలిసి తీసిన థాంక్యూ […]

ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే…!

ఆగష్టు నెలలో మొత్తం 10 బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెలవుదినాలను తెలుసుకొని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. అయితే చెక్ క్లియరెన్స్, రుణాలు తీసుకునేవారు ఆగస్టు నెల బ్యాంక్ సెలవుదినాలను తెలుసుకొని.. ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. మరి 31 దినాలు ఉన్న ఆగస్టు నెలలో ఏ రోజున బ్యాంకులకు హాలి డేస్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 01: ఆదివారం ఆగస్టు 08: ఆదివారం ఆగష్టు 13: పాట్రియాట్స్ […]