ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున శివ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. అప్పట్లో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా నుంచి ఆ సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. కానీ.. సందీప్ వంగను మించిపోయేలా అప్పట్లోనే.. ఆర్జీవి తన టేకింగ్‌తో ఆడియన్స్‌లో పూనకాలు తెప్పించాడు. అసలు ఇలాంటి సినిమాలు తీసే ఆలోచనలు వర్మకు […]
Tag: latest trending news
పూరి జగన్నాథ్ పై కోపంతో రాజమౌళి తీసిన మూవీ ఏంటో తెలుసా.. కారణం ఇదే..?
ఒకప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేది. ఈ క్రమంలోనే.. కమర్షియల్ సినిమాల్లో ఆయనను కొట్టేవారు ఎవరూ లేరని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యేవి. ఇక పూరి తెరకెక్కించిన పోకిరి సినిమాతో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ […]
స్టార్ హీరోయిన్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అనిరుధ్.. పెళ్లి వార్కలు నిజమేనా..!
సౌత్ మ్యూజిక్ సెన్సేషన్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిరుధ్ రవిచంద్రన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళియన్ అయినా.. అడపాదడపా తెలుగు సినిమాలకు సైతం పని చేసి ఇక్కడ ఆడియన్స్ కు కూడా దగ్గర అయ్యాడు. రీసెంట్ టైంలో కింగ్డమ్ తో పలకరించిన అనిరుధఖ.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. అనిరుధ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెటింట వైరల్‌గా మారుతుంది. త్వరలోనే.. అనిరుధ్ ఓ ఇంటి […]
గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కు రాజమౌళి సూచనలు ఇవే.. వాళ్లకు నో ఎంట్రీ..!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబి 29. ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ నెల 15న గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా.. మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో.. ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు క్యూ కట్టనున్నారు. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ రాజమౌళి ఈవెంట్ కు వచ్చే […]
” ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్దాం “.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తన సినీ కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్లు అందుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనా రేణు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత.. 2023లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు తో మళ్ళీ రీ ఎంట్రి ఇచ్చింది. ఇందులో తను పోషించిన హేమలత లవణం పాత్రకు ప్రశంసలు […]
ఆ డైరెక్టర్ నీకంటే తోపు.. ఆర్జీవికి కాల్ చేసి మరీ.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఎప్పటికప్పుడు ప్రతి క్రాఫ్ట్ లోను కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ చూపించాలని సక్సెస్‌లు అందుకోవాలని కష్టపడుతూ ఉంటారు. ఒకరిని మించి ఇంకొకరు తమ ఔట్‌పుట్‌తో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉంటారు. ఇక.. మన టాలీవుడ్‌లో అయితే.. దర్శక రంగంలో అలా.. ఎంతోమంది ఇప్పటికే సక్సెస్ అందుకున్నారు. ఒకప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవి తన సినిమాలతో సంచలనాలు సృష్టించి బాలీవుడ్కు వెళ్లి అక్కడ కూడా హిట్లు కొట్టిన సంగతి […]
రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. నాలుగు స్కెడ్యూలను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజ్ బిగ్ బడా ప్రాజెక్టుగా రూపొందుతుంది. కేవలం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతున్న క్రమంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా చాలా […]
బాలయ్య అఖండ 2.. ఫ్యాన్స్ కు ఆ మ్యాటర్ లో డిసప్పాయింట్మెంట్ తప్పదా..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న నాలుగవ సినిమా కావడం.. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబొలో తెరకెక్కిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ మొదలైంది. దానికి తోడు.. ఆఖండ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో అఖండ 2 కోసం.. కేవలం అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం […]
ప్రభాస్ ” స్పిరిట్ ” లో చిరంజీవి.. సందీప్ రెడ్డి క్లారిటీ.. !
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక.. తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సందీప్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ […]









