దేశంలో క‌రోనా ఉధృతి..2 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,00,739 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564 కు చేరుకుంది. అలాగే నిన్న 1038 మంది […]

తెలంగాణ‌లో క‌రోనా విశ్వ‌రూపం..3 వేల‌కు పైగా కొత్త కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న మూడు వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

ఒకే అమ్మాయిని 4 సార్లు పెళ్లాడిన వ్య‌క్తి..ఎందుకో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పెళ్లి చేసుకోవ‌డం.. విడాకులు ఇవ్వ‌డం..పెళ్లి చేసుకోవ‌డం.. విడాకులు ఇవ్వ‌డం..ఇలా ఒకే అమ్మాయిని ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఓ ఘ‌నుడు. పెళ్లి చేసుకోవ‌డం ఎందుకు..? విడాకులు ఇవ్వ‌డం ఎందుకు..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. తైవాన్ దేశంలోని తైపై నగరంలో ఓ వ్యక్తి బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే ఎనిమిది […]

ravi teja

టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుద‌ల‌ కాక‌ముందే.. ఉగాది పండ‌గా నాడు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు ర‌వితేజ‌. శరత్ మండవ దర్శకత్వలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే ఈ చిత్రానికి ర‌వితేజ […]

వాట్సాప్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌..శ్రుతిహాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇంస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మ‌డు రేంజే మారిపోయింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ `క్రాక్‌`తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సూప‌ర్ హిట్‌ను అందుకుంది. అలాగే తాజాగా `వ‌కీల్ సాబ్‌`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని […]

`ఆచార్య‌`ను అప్పటికి షిఫ్ట్ చేస్తున్న చిరు-కొర‌టాల‌?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]

విడుద‌ల రోజే టీవీలో ప్ర‌సార‌మైన `వ‌కీల్ సాబ్‌`..ఎక్క‌డంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో […]

ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, సినీ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రేణు.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో కూడా మ‌చ్చ‌టిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం […]

ఏపీలో న్యూ రికార్డ్‌..నిన్నొక్క‌రోజే భారీ సంఖ్య‌లో టీకా పంపిణీ!

క‌రోనా వైర‌స్‌..ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. మ‌ళ్లీ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌రోవైపు ఈ క‌రోనాను అంతం చేసేందుకు జోరుగా టీకా పంపిణీ కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో వ్యాక్సినేష‌న్ విష‌యంలో న్యూ రికార్డు న‌మోదైంది. నిన్నొక్క‌రోజే ఏపీలో ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు […]