స్టార్ డైరెక్టర్ సుకుమార్‌పై లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసేంత విషయం ఏం జరిగి ఉంటుంది అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే […]
Tag: Latest news
పెళ్లి పీటలెక్కబోతున్న చిరు హీరోయిన్..త్వరలోనే ఎంగేజ్‌మెంట్!
లక్ష్మి రాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కాంచనమాల కేబుల్ టి.వి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం ఈ బ్యూటీకి సూపర్ క్రేజ్ దక్కింది. ఈ అమ్మడు చిరంజీవి హీరోగా తెరకెక్కిన `ఖైదీ నెంబర్ 150`, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `సర్దార్ గబ్బర్‌సింగ్`, రవితేజ హీరోగా తెరకెక్కిన `బలుపు` ఇలా పలు చిత్రాల్లో […]
`ఆచార్య` విడుదల వాయిదా..టెన్షన్‌లో అభిమానులు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో […]
ఓటేసేందుకు వచ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో వైరల్!
తమిళనాడు రాష్ట్రంలో నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్‌తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉదయాన్నే వచ్చారు. అయితే ఈ విషయంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానులకు […]
ఆ ఇద్దరినీ తికమక పెడుతున్న చిరు..ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం తర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ […]
భారత్‌లో కొత్తగా 90వేలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 90 వేలకు పైగా నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 96,982 […]
నయా లుక్‌లో దర్శనమిచ్చిన రామ్‌చరణ్..ఫొటో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అలాగే మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న `ఆచార్య` సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించబోయే పాన్ ఇండియా చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ […]
తెలంగాణలో కరోనా బీభత్సం..కొత్తగా 1,498 కరోనా కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
ఆ హీరోయిన్‌తో వరుణ్ పెళ్లి..నాగబాబు షాకింగ్ రియాక్షన్!
సినీ నటుడు, జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నాగబాబు.. త్వరలోనే కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరున్ తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా మరోసారి వరుణ్ వివాహం విషయం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]