`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు రవితేజ. శరత్ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రవితేజ మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు […]
Tag: Latest news
దేశంలో కరోనా ఉదృక్తత..3 లక్షలకు చేరువలో కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,95,041 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరుకుంది. అలాగే నిన్న 2,023 మంది […]
తెలంగాణలో కొత్తగా 20 మంది కరోనాకు బలి..పాజిటివ్ కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
`పుష్ప` విడుదల వాయిదా..క్లారిటీ ఇచ్చేసిన చిత్రయూనిట్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం […]
వైరల్ వీడియో: మోకాళ్లపై కూర్చొని రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జోడీకి ఎందరు ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించిన వీరిద్దరూ.. ఆన్ స్క్రీన్ పై అద్భుతమైన కెమిస్ట్రీని పండించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం, వీలున్నప్పుడల్లా కలవడం చేస్తుండడంతో.. వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు కూడా […]
షూటింగ్‌కు నై నై అంటున్న పూజా..ఆలోచనలో పడ్డ ప్రభాస్ డైరెక్టర్?
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ కేవలం పది రోజులు […]
వెయ్యేళ్లు వెనక్కి వెళ్తున్న సన్నీ లియోన్!?
బాలీవుడ్‌లో సూపర్ పాపులర్ అయిన నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాల్లో యాక్ట్ చేస్తూ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సన్నీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌లో సన్నీ `వీరమహాదేవి’ అనే సినిమా చేసినప్పటికీ.. ఇది ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు తమిళంలో మరో సినిమా చేయబోతోంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా కోసం వెయ్యేళ్లు వెనక్కి […]
ఆ యంగ్ హీరో సినిమాతో రీఎంట్రీకి రెడీ అయిన జెనీలియా?
జెనీలియా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మొదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. `సత్యం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చాలా తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా..కొన్నాళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే జెనీలియా నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు […]
నారాలోకేష్‌ను వైరస్ అంటూ వర్మ ట్వీట్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. ఆ సారి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుంది.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది అని వ్యాఖ్యానించిన వర్మ.. ఆ […]