నాని ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికే ప‌లువురి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించ‌గా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్ట‌ర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]

అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!

మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ప్రేక్ష‌కుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టుల‌న్నీ వ్యంగ్యంగా ఉండ‌టంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు ల‌క్ష్మి త‌ర‌చూ ట్రోలింగ్‌కు గుర‌వుతూ.. వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మ‌డు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]

అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సింగ‌ర్ సునీత‌!

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే సునీత‌.. ఇటీవ‌లె ప్ర‌ముఖ‌ పారిశ్రామిక వేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి సునీత‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా క‌నిపిస్తున్న సునీత‌.. గ‌త రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌టించారు. నెటిజన్ల […]

పెళ్లిపై ఛార్మీ ఘాటు వ్యాఖ్య‌లు..నిరాశ‌లో ఫ్యాన్స్‌!

గ‌త రెండు రోజులుగా ఛార్మీ కౌర్ పెళ్లి వార్త‌లు నెట్టింట్లో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఛార్మీ పెళ్లి ఫిక్స్ అయింద‌ని.. బంధువుల అబ్బాయినే ఆమె వివాహం చేసుకోబోతోంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి వార్త‌ల‌పై ఛార్మీ ఘాటుగా స్పందించింది. తాను ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని.. కెరీర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నానని.. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోన‌ని కుండ […]

తెలంగాణ‌లో కొత్త‌గా 5,559 క‌రోనా కేసులు..మ‌ర‌ణాల లెక్క ఇదే!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,559 పాజిటివ్ కేసులు […]

క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో రాబోతున్న గోపీచంద్ `సీటీమార్‌`?

యాక్ష‌న్ హీరో గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే ఏప్రిల్ 2నే ఈ చిత్రం విడుద‌ల […]

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతూ నానా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కు కూడా కరోనా సోకింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే […]

బాలీవుడ్ ఎంట్రీకి అదే అడ్డంకి..సీక్రెట్స్ రివిల్ చేసిన నాని!

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సిసిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ష‌న్‌లో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో అంటే సుందరానికి..! చిత్రాల‌ను చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇదిలా ఉంటే..ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది హీరోలు తమ మార్కెట్ ను ఇత‌ర భాష‌ల్లో కూడా పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. […]

`ఉప్పెన` హీరోకు క‌రోనా క‌ష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న వైష్ణ‌వ్ త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే […]