తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు […]
Tag: Latest news
జబర్దస్త్ వర్షకు కరోనా..పరిస్థితి దారుణంగా ఉందంటూ పోస్ట్!
కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎందరో సెలబ్రెటీలకు సోకిన కరోనా.. ఇప్పుడు బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వర్ష తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వర్షానే లైవ్ ద్వారా తెలిపింది. `రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి […]
గుడ్‌న్యూస్ చెప్పిన పవన్..ఆనందంతో గాల్లో తేలుతున్న ఫ్యాన్స్!
తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న కరోనా.. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సెలబ్రెటీలు కరోనా బారిన పడగా.. ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా సోకింది. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో […]
నొప్పి మనకే.. దాంతో బేరాలు వద్దంటున్న కాజల్!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన కాజల్.. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న కరోనాపై కాజల్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అందులో `మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? కూతురిని వేరే ఇంటికి పంపించడం.. కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలేజీ మన సోదరులను పంపడం.. పెంపు జంతువుకు దీర్ఘకాలిక […]
అటకెక్కిన విజయ్ సినిమా..క్లారిటీ ఇచ్చేసిన స్టార్ డైరెక్టర్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ `లైగర్` చిత్రం చేస్తున్నాడు. మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా `పుష్ప`ను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ, […]
దేశంలో కోరలుచాస్తున్న కరోనా..నిన్న 1,761 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,59,170 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,53,21,089 కు చేరుకుంది. అలాగే నిన్న 1,761 మంది […]
తెలంగాణ కరోనా పంజా..6వేలకు చేరువలో కొత్త కేసులు!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఆర్ఆర్ఆర్, ఆచార్య రికార్డులను బద్దలుకొట్టిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇక కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్ ఇలా ప్రతీ […]
`సలార్`లో శృతీహాసన్ పాత్ర అదేనట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. అయితే దీన్ని సలార్‌తో […]