ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వికృత రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్న ఈ కరోనా.. ప్రస్తుతం మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గత […]
Tag: Latest news
రష్మీ కీలక నిర్ణయం..ఇక ఈ యాంకరమ్మను అక్కడ చూడలేమట?
బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. ప్రస్తుతం బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ షోకు రాకముందు రష్మీ పలు చిత్రాల్లో నటించింది. కానీ, అవేమి ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. ఇక జబర్ధస్త్ తర్వాత కూడా ఒకటి, రెండు చిత్రాలు చేసింది. అయినప్పటికీ, వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. దర్శకనిర్మాతలు కూడా […]
ఆ టాలీవుడ్ హీరోకు అభిమాని బెదిరింపులు..ఏం జరిగిందంటే?
ఓ అభిమాని సూసైడ్ చేసుకుంటానంటూ సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ హీరోను బెదిరించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు..విశ్వక్ సేన్. `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన విశ్వక్.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఫలక్‌నుమాదాస్ సినిమాలో హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం కూడా తానే వహించి మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. […]
కరోనా బారిన పడ్డ పూజా హెగ్డే..ఆందోళనలో ఫ్యాన్స్!
కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. అతి సూక్ష్మజీవి అయిన ఈ మహమ్మారి ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కరోనా నిండి పోయింది. ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగానే ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని..గత […]
18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!
కంటిని కనిపించకుండా వేగంగా విజృంభిస్తూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా వైరస్.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]
గోపీచంద్ కోసం ఆ పని చేస్తున్న రానా..ఇక ఫ్యాన్స్‌కు పండగే?
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది దర్వకత్వంలో తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. […]
ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!
టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజటల్ ప్లాట్ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్రవరిలో రిలీజ్ కావలసిన ఈ వెబ్ సిరీస్ అనేక కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదికగా మే […]
బసి రెడ్డిని బీట్ చేస్తానంటున్న జగ్గుభాయ్!
జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపడి బాబు.. సరైన సక్సెస్ లేక కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఈయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్‌ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న […]
హాట్ లుక్స్‌తో కేకపెట్టిస్తున్న దొరసాని..ఫొటోలు వైరల్!
రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడు అనంద్ దేవరకొండ హీరోగా కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన `దొరసాని` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నటన పరంగా శివాత్మికకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ రంగమార్తండ, పంచతంత్రం చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే..మొదటి సినిమాలో లంగా ఓణిలో సంప్రదాయబద్దంగా కన్పించిన శివాత్మిక […]