కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్!

ప్ర‌స్తుతం ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలంద‌రూ త‌మ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుద‌ల వాయిదా ప‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలోనూ న్యాచుర‌ల్ స్టార్ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ […]

అనుకున్న‌ట్టుగానే ర‌జ‌నీకి షాకిచ్చిన బాల‌య్య‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయ‌డంతో పాటు టీజ‌ర్ కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్‌తో బాలకృష్ణ అగ్ర […]

ప్ర‌భాస్ అలా బిహేవ్ చేస్తాడ‌ని అనుకోలేదు..శ్రుతిహాస‌న్ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్‌`. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఇటీవ‌ల జరిగిన షెడ్యూల్లో ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్‌ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం గురించి శ్రుతి […]

లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్‌!

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరుకు ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. `ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా` అంటూ యమ‌దొంగ సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిందులేసి తెలుగు ప్రేక్ష‌కుల‌గా బాగా ద‌గ్గరైంది ఈ చిన్న‌ది. ఆ త‌ర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం ఇలా పలు చిత్రాల్లో న‌టించింది. అయితే క్యాన్సర్‌ రావడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ‌.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌మ‌తా […]

మొన్న ప‌వ‌న్‌, ఇప్పుడు మ‌హేష్‌..ల‌క్ అంటే ఇస్మార్ట్ పోరిదే?

నిధి అగ‌ర్వాల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న‌ ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న `హర హర వీర మల్లు` చిత్రంలో నిధి ఛాన్స్ కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీని మ‌రో బంప‌ర్ ఛాన్స్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి […]

దేశంలో కొత్త‌గా 2,624 మంది క‌రోనాకు బ‌లి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,46,786 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481 కు చేరుకుంది. అలాగే నిన్న 2,624 మంది […]

యూట్యూబ్‌ను దున్నేస్తున్న అల్లు అర్జున్‌-సాయి ప‌ల్ల‌వి!

ఫిదా ఫేమ్ సాయి ప‌ల్ల‌వి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రే యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సాయి ప‌ల్ల‌వి న‌టించిన చిత్రం తాజా `ల‌వ్‌స్టోరీ`. నాగ‌చైత‌న్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల `సారంగ దరియా` సాంగ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. బ్రవరి 28న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పటికి 150 […]

తెలంగాణ‌లో 7వేల‌కు పైగా క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఏడు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ర‌వితేజ ఆఫ‌ర్‌కు నో చెప్పిన ‘జాతిరత్నాలు’ భామ‌.. కారణం అదేన‌ట‌!

ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కేవీ అనుదీప్ తెర‌కెక్కించిన చిత్రం `జాతిర‌త్నాలు`. తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింది. ఈ చిత్రం ద్వారా అటు న‌వీన్‌తో పాటు ఫ‌రియాకు సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. దీంతో ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌లె మాస్ మహారాజ రవితేజ్ సినిమాలో కూడా ఫ‌రియాకు హీరోయిన్‌గా ఛాన్స్ […]