రెబ‌ల్ స్టార్‌పై క‌న్నేసిన లేడీ డైరెక్ట‌ర్‌..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?\

లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగర.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెర‌కెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ‌. దీంతో ఈమె త‌దుప‌రి చిత్రం ఏ హీరోతో చేయ‌బోతోందా అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్ర‌కారం.. సుధ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుంద‌ట‌. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]

ఆ కుర్ర హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌?

క్రాక్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. ర‌వితేజ ఓకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఈయన ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే క‌థ ప్ర‌కారం ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నుండ‌గా..కన్నడ భామ శ్రీలీలను […]

వెంకీని లైన్‌లో పెట్టిన‌ మాట‌ల మాంత్రికుడు..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఏ సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. కానీ, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అలాగే ఇటీవ‌లె సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు త్రివిక్ర‌మ్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఈలోపే త్రివిక్ర‌మ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సీనియ‌ర్ […]

తెలంగాణ‌లో త‌గ్గుతున్న క‌రోనా ఉదృతి..కొత్త కేసులెన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న క‌రోనా కేసులు మ‌రింత త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,976 పాజిటివ్ కేసులు […]

ఏపీలో కొత్త‌గా 22,164 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న 20 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

రామ్ చ‌ర‌ణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బ‌న్నీ..ఎందుకంటే?

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు స్పెష‌ల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవ‌లె క‌రోనా వైర‌స్ సోకిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించారు. దీంతో రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే బ‌న్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెట‌ర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]

పెళ్లి కూతురైన అరియానా..నెట్టింట్లో ఫొటోలు వైర‌ల్‌!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న చిన్న ఛానెల్స్‌లో యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక‌ ఈ షో త‌ర్వాత టీవీ ప్రోగ్రామ్స్‌, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుతున్న అరియానా.. తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇక ఈ ఫొటోల్లో ప‌ట్టు […]

వరుసగా 7 సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ భామ..!?

రాశిఖన్నా అంటే చాలా మందికి టక్కున గుర్తొచ్చే సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాలో ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఆమెకు ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇటు తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె అనేక మోడల్ రోల్ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. ఢిల్లీకి చెందిన ఈమె ‘ఇమైకనొడిగళ్’ అనే సినిమాతో […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో త‌న 30వ‌ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ కోసం కొర‌టాల శివ‌ […]