వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు పవన్‌తో మరో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా పవన్‌కు ముట్టచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు సరైన డైరెక్టర్, సరైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 7,796 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
తాను భారత్ కు వస్తే కరోనా ఖతం అంటున్న నిత్యానంద..!
ప్రస్తుతం ఇండియాలో కరోనా అల్ల కల్లోలం సృష్టిస్తూ భయానక పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇలాంటి టైమ్ లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇక దీన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు కొందరు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండే నిత్యానంద ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. ఇండియాలో కరోనా ఎప్పుడు అంతమవుతుందని రెండ్రోజుల ముందు ఆయన్ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానమిస్తూ అమ్మ ఇప్పుడు […]
హీరో బర్త్ డే కానుకగా ‘మిస్టర్ మేఘ’ పోస్టర్ రిలీజ్..!
ఇప్పటి తరం హీరోల్లో మంచి టాలెంటె ఉన్న హీరో అదిత్ అరుణ్. ఈయన ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ రోజు అరుణ్ బర్త్‌డే కానుకగా ఆయన చేస్తున్న డియర్ మేఘ సినిమా పోస్టర్ విడుదలయింది. దీంతో పాటు కథ కంచికి మనం ఇంటికి సినిమా నుంచి కూడా గిఫ్ట్ పోస్టర్ వచ్చింది. ఇక దీంతో పాటే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మూవీ పోస్టర్ కూడా చెక్కర్లు కొడుతోంది. […]
`లవ్ స్టోరీ`పై లెటెస్ట్ అప్డేట్.. విడుదల ఎప్పుడంటే?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుదలై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త […]
బట్టలు వేసుకోవడం అందుకే తగ్గించేశా..హెబ్బా బోల్డ్ కామెంట్స్!
హెబ్బా పటేల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబయి బ్యూటీ.. బోల్డ్ హీరోయిన్‌గా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హెబాకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, కథల ఎంపికలో పొరపాట్లు చేయడం వల్ల.. హెబ్బాకు వరుస ఫ్లాపులు పడ్డాయి. దీంతో హీరోయిన్ రేస్‌లో ఈ భామ వెనుకపడిపోయింది. ఇక ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్, తెలిసిన వాళ్లు […]
‘ఆర్ఆర్‌ఆర్’ విడుదలపై జక్కన్న సంచలన నిర్ణయం?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
`ప్రతాపరుద్రుడు`గా మహేష్..తెరపైకొచ్చిన ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్!
టాలెంటెడ్ అండ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రతాపరుద్రుడు అనే టైటిల్‌తో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్ […]
విజయ్ దేవరకొండను లైన్‌లో పెట్టిన నాని డైరెక్టర్..త్వరలోనే..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]