టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమా తర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో రామ్ తన రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేశాడట. ప్రస్తుతం రామ్ కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగుతో పాటు […]
Tag: Latest news
నేడు ఢిల్లీకి సీఎం జగన్..అమిత్ షాతో భేటీ అందుకేనట?!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]
వంట చేస్తానని పెంట చేసిన రకుల్..వీడియో వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో బాగా బిజీగా గడుపుతోంది. జాన్ అబ్రహాం ఎటాక్, ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ మేడే, థ్యాంక్ గాడ్ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా […]
వారెవ్వా అనిపిస్తున్న బాలయ్య కామన్ డీపీ..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ.. అతి తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇటు సినీ రంగంలోనూ అటు రాజీకయ రంగంలోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న బాలయ్య రేపు(జూన్ 10) 61వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అభిమానులకు బాలకృష్ణ పుట్టినరోజు అంటే పండగ లాంటిది. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా […]
ఏపీలో భారీగా తగ్గిన కరోనా మరణాలు..కొత్త కేసులెన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,766 పాజిటివ్ […]
బలయ్య బర్త్‌డే.. అదిరిన అఖండ స్పెషల్ పోస్టర్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకావం ఉంది. ఇదిలా ఉంటే.. రేపు(జూన్ 10) బాలయ్య బర్త్‌డే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ముందుగానే ట్రీట్ ఇచ్చింది అఖండ టీమ్. తాజాగా అఖండ నుంచి బాలయ్యకు బర్త్ డే […]
‘మహారాజా’ గా వస్తున్న అమీర్ ఖాన్ తనయుడు…!
సిని ప్రముఖుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. ఇప్పటికే చాలామంది తమ కుమారులను హీరోలుగా, కుమార్తెలను హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఇందులో చాలామంది సక్సెస్ అయ్యారు. తమ తల్లిదండ్రులకు తగ్గ వారసులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌లో ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఆయన కూడా ఇప్పుడు తన వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన కొడుకు జునైద్ ఖాన్ త్వరలో […]
`మనం` డైరెక్టర్‌తో అల్లు అర్జున్..త్వరలోనే..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే.. బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ గుర్తింపు […]
రంగం హీరోయిన్ కార్తిక ఏం చేస్తుంది.. ఆఫర్లు లేక అలా..?
కార్తిక నాయర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురైన కార్తిక.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన జోష్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో ఆమె నటించిన రెండో చిత్రం రంగం మంచి విజయం సాధించింది. దాంతో కార్తికకు సూపర్ క్రేజ్ దక్కింది. ఇక హిట్టు పడిన వెంటనే కార్తిక.. తమిళ, కన్నడ చిత్రాలపై దృష్టి సారించి పలు సినిమాలు […]