తెలుగులో రెండు దశాబ్దాల క్రిందట వచ్చిన `నువ్వే కావాలి` సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో యువత `నువ్వే కావాలి` సినిమా అంటే పిచ్చెక్కిపోయారు. యువతను అంతలా మత్తులోకి దింపేసింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాలో తరుణ్, సాయికిరణ్ హీరోలుగా నటించగా.. రీచా హీరోయిన్ గా నటించింది. కే విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా చాలా ధియేటర్లలో ఏడాదికి పైగా […]
Tag: latest filmy updates
హీరో గోపీచంద్ భార్యకు ఆ హీరోకు ఉన్న రిలేషన్ ఇదే.. ఈ పెళ్లి సెట్ చేసింది ఎవరంటే..!
విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్‌తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్యడానికి చాలా కష్టాలు అనుభవించాడు. కెరీర్ […]
ఈ టాలీవుడ్ హీరోల పరిస్థితి మరీ దారుణం… సినిమాలు రిలీజ్ కాక ఇన్ని కష్టాలా..!
ఇప్పుడు టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ హీరోల సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయడం వారికి సులభంగానే ఉంది కానీ వాటిని విడుదల చేయడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. సరైన తేదీలు దొరక్క ఒకవేళ ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే అనుకోకుండా ఏదో ఒక పెద్ద సినిమా రావడం ఇలా వారికి ఎవరూ ఊహించని కష్టాలు వస్తున్నాయి. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ నటించిన బెదురులంక సినిమా […]
హీరోయిన్లు పెదాలకే కాదు… అక్కడ కూడా సర్జరీ చేయించుకుంటారా..?
హీరోయిన్స్ అన్న తర్వాత వారీ శరీరంలో కొన్ని భాగాలను అందంగా కనిపించడానికి, చూపించడానికి నానా తంటాలూ పడుతుంటారు. మేకప్‌తో ఎంతవరకూ అందంగా కనిపించాలో అంతవరకూ ప్రయత్నాలు చేస్తారు. కాస్ట్యూమ్స్‌తో కొంతవరకూ తమ అందాన్ని రెట్టింపు చేసుకునేలా తాపత్రయపడతారు. ఆ రకంగా కూడా బాగానే జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే, కెమెరాలో కొన్ని కోణాలలో హీరోయిన్స్‌లో ఉన్న లోపాలు బయటపడతాయి. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. హీరో కంటే కూడా ఎక్కువగా హీరోయిన్ మీదనే […]
తరాలు మారినా తెలుగు చిత్ర సీమలో వన్నె తగ్గని సినిమాలు ఇవే..!
ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన. అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత సినిమాల్లో నటించేవారు […]
బాలయ్య – శ్రీదేవి కాంబినేషన్లో మిస్ అయిన రెండు సినిమాలు ఇవే..!
నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్‌తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి […]
ఒకటి, రెండు కాదు 3 పెళ్లిళ్లు చేసుకున్న 10 మంది సినీ నటులు వీళ్లే…!
చిత్ర పరిశ్రమలో ఉండే వారి బంధాలు గడ్డి పరకాల మారిపోయాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో..? ఎప్పుడు పుటుక్కున ఎగిరిపోతాయో అర్థం కాని పరిస్థితి. వారు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో..? ఎప్పుడు విడిగా ఉంటారో కూడా అర్థం కాదు. చిత్ర పరిశ్రమంలో ఉన్న కొందరు స్టార్ సెలబ్రిటీస్ అయితే వారు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడుకి పైగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ సినిమా రంగంలో ప్రేక్షకులు చేత స్టార్ హీరోలుగా […]
వ్యభిచారులుగా మారిన టాలీవుడ్ హీరోయిన్లు వీరే…!
టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు వ్యభిచారులుగా నటించి మెప్పించారు. గ్లామర్ రోల్స్ చేయడం అంటే ఏ హీరోయిన్‌కు అయినా సులువే. కానీ వ్యభిచారులుగా నటించాలంటే నటనలో ఎంతో రాణించాల్సి ఉంటుంది. వ్యభిచారి క్యారెక్టర్ పండడం అంత సలువు కాదు. స్టార్ హీరోయిన్లుగా ఉన్న రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మీయే కాదు.. హోమ్లీ క్యారెక్టర్లు వేసే స్నేహ కూడా ఓ సినిమాలో వ్యభిచారిగా నటించింది. మరి వ్యభిచారులుగా నటించి మెప్పించిన ఆ హీరోయిన్లు ఎవరో.. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. కమల్‌హాసన్ […]
జూనియర్ ఎన్టీఆర్ సీత ఇప్పుడు ఏం చేస్తుందో ? ఎక్కడ ఉందో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవకముందే బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. అలా తన తాత నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాల నటుడిగా కనిపించినన ఎన్టీఆర్.. ఆ తర్వాత 1996లో బాలరామాయణం సినిమాలో కూడా రాముడిగా నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో పిల్లలతో కలిసి నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా కూడా ఇదే. ఈ సినిమాను మల్లెమాల బ్యానర్ పై ఎమ్మెస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఆరోజుల్లోనే వంద రోజులకు పైగా ఆడి […]