మంచి స్క్రిప్ట్ లాక్ చేసిన మంచు లక్ష్మి.. ఇక రికార్డులు బద్దలే..

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది. అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. […]