వై నాట్ 175: ఫస్ట్ టార్గెట్ కుప్పం..!

ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తూ..కుప్పంలోని పంచాయితీలు, పరిషత్‌లు, కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం కదా..ఇక కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటాం..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేము అని చెప్పి..ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. అంటే 175కి 175 సీట్లు టార్గెట్ అప్పటినుంచి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. సరే ఈ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అనేది పక్కన పెడితే..ముందు కుప్పంపై మాత్రం […]

కుప్పంలో మళ్ళీ అదిరిపోయే షాక్!

జగన్…చంద్రబాబు కంచుకోట కుప్పంని వదిలేలా లేరు. ఎలాగైనా ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఈ స్థానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ బలమైన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. కార్యకర్తలని లాగేశారు. ఇక పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ […]

కుప్పంకు జగన్…బాబుకు ఆహ్వానం.!

ఇటీవల కుప్పం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రచ్చ తగ్గకుండానే కుప్పం టూరుకు జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు బాబు..దమ్ముంటే జగన్ కుప్పంకు రావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో జగన్…కుప్పం టూరుకు రావడం జరుగుతుంది. ఈ నెల 22న కుప్పం వచ్చి..పలు […]

కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?

గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]

కుప్పం కొట్లాట..డ్యామేజ్ ఎవరికి?

సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా […]

కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!

అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి. ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు […]

 బాబుని వదలని ‘కుప్పం’ భయం…!

ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు. అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి […]

సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]

కుప్పంతోనే మొదలు..జగన్ వదలరు..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే…కుప్పంలో పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటమని, అంటే కుప్పంలోనే గెలిచినప్పుడు…ఇంకా 175కి 175 సీట్లు గెలిచేయొచ్చని జగన్…ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునేటప్పుడు కుప్పంని ఉదాహరణగా చెప్పి..175 సీట్లు ఎందుకు గెలవకూడదో చెప్పాలని ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్ దృష్టి కుప్పంపై ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలంగా కుప్పంలో […]