ఇప్పుడైతే నిన్నే పెళ్లాడతా సినిమా లో ఆ సీన్ చేసే వాడిని కాదు..నాగార్జున?

మనం ఎన్నో రకాల సినిమాలు చూసినా కూడా కొన్ని సినిమాలను ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అలాంటి నిన్నే పెళ్లాడతా సినిమాలోసినిమా కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, టబు నటించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా విడుదల అయి అక్టోబర్ 4వ తేదీకి 25 ఏళ్ళు కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈ సినిమా హీరో హీరోయిన్ల స్పెషల్ టాక్ ఏంటో కూడా […]

బాలయ్య..ఎన్టీఆర్ మధ్య విభేదాలు తొలిగాయా!

నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సెంచరీ కొట్టబోతున్నారు, ఆ మైలురాయి చేరుకోవడానికి ఇక రెండు నెలల దూరమే ఉంది, క్రిష్ డైరెక్షన్‌లో తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న టైం కంటే ఒక్క రోజు ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ముందు నిర్ణయించినట్టుగానే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్.. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినా […]

మెగా ఛాన్స్‌ కొట్టేసిన కృష్ణవంశీ.

చిరంజీవి ప్రస్తుతం 150వ సినిమాలో నటిస్తున్నారు. ‘ఖైదీ నెం.150’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే చిరు కోసం పలు డైరెక్టర్లు తమ తమ స్టైల్లో కథలు రెడీ చేసుకుంటున్నారు. వారిలో ఇప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కూడా చేరిపోయారు. కృష్ణవంశీ ఇప్పటికే బాలకృష్ణతో 101వ చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యారు. ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్‌ని కూడా ప్రకటించారు. బాలకృష్ణ ‘శాతకర్ణి’ సినిమా […]