`కేజీఎఫ్‌` రికార్డుల‌ను ఆ సినిమా బ్రేక్ చేయాలి.. య‌శ్ కామెంట్స్ వైర‌ల్‌!

పునీత్ రాజ్ కుమార్.. కన్నడ పవర్ స్టార్ అయినా పునీత్ అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్ నెస్ గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూసిన విషయం… ఇంకా అటు కుటుంబ సభ్యులు మరియు ఇటు కన్నడ పరిశ్రమ ఇంకా నమ్మలేకపోతున్నారు. పునీత్ చేసింది కొన్ని సినిమాలు అయినా సరే పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును దక్కించుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలను చేసి ఎంతోమంది ఆదరాభిమానాలు పొందాడు. ఆయన […]

అరుంధతి లోని జూనియర్ అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ […]

`కాంతార‌`పై పూజా హెగ్డే రివ్యూ.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అట‌!

పూజా హెగ్డే.. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఒక్క సినిమాతో బుట్ట బొమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఆ తరువాత మంచి అవకాశాలతో వరస హిట్ సినిమాలలో కనిపిస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోయింది. ఇక ఇటీవల కాలంలో పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో పూజ వరస పరాజయాలను చవి చూసింది. ఇక అప్పటినుండి పూజా […]

తమిళ్ లో శింబు..తెలుగు రానా.. దొందు దొందే..!!

కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా వచ్చిన మహానాడు సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను వెంకట్ ప్రభు క్రేజీ టైం లుప్ కాన్సెప్ట్ లో ఎంతో థ్రిల్ంగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు కథకు సంబంధించిన వర్కును హరి శంకర్- దశరథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసారు.   మొన్నటి వరకు ఈ సినిమాని […]

ఆ త‌ప్పు వ‌ల్లే నిత్యా మీన‌న్ కెరీర్ డేంజ‌ర్ జోన్ లో ప‌డిందా?

నిత్యామీనన్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. అందాల అపరంజి బొమ్మలా ఉంటే నిత్యామీనన్ నటనతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈమె గ్లామర్ రోల్స్ కంటే అభినయం ఉన్న పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది. అందుకే ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నిత్య ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుంది. నిత్యామీనన్ ఇటీవల సినిమాలలో కంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే బాలీవుడ్ ప్రముఖ సంస్థ దగ్గర ఈమె […]

వావ్: మరోసారి ప్రేక్షకుల ముందు అందమైన ప్రేమ కథ… రీ రిలీజ్ కు సిద్ధమైన “ప్రేమదేశం”..!

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో… ఇప్పుడు సినిమా నిర్మాతలు సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ […]

నన్నే కాదు నా ఫ్యామిలీని కూడా వదలడం లేదు.. శివ కార్తికేయన్ ఆవేదన?!

శివ కార్తికేయన్.. తమిళ హీరో అయిన ఈయన `రేమో` సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్, డాన్ వంటి కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి హీరోగా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా […]

స్టార్ హీరోలకి ఏమైంది.. ఒకరు వెనకాల మరొకరు హాస్పటల్ కి క్యూ కడుతున్నారే..!

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు అందరూ మంచాన పడ్డారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నాడట. గత కొన్ని రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న సల్మాన్ కు పరీక్షలు చేస్తే డెంగ్యూ అని తేలిందట. ఆయనని వారం రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. ఆయన ఇప్పుడు బ్యాడ్ రెస్ట్ తీసుకోవడంతో.. ఆయన నటించే సినిమాలు వాయిదా పడినట్టు తెలుస్తుంది. సల్మాన్ కొన్ని భారీ సినిమాలో నటిస్తున్నాడు.. అలాగే […]

బిగ్ షాకింగ్- ఆ భారీ ప్రాజెక్టు నుండి కృతి శెట్టి అవుట్… బేబమ్మ కి దూల తీరిపోయిందిగా..?

ఉప్పెన ముద్దుగుమ్మ కృతి శెట్టి తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తర్వాత వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ముద్దుగుమ్మ తమిళ్, మలయాళం కూడా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉంది. కృతి శెట్టి తాజాగా నటించిన సినిమాలు ఆమెకు కొంత నిరాశనే మిగిల్చాయి. రీసెంట్ గా నటించిన మూడు సినిమాలు తెలుగులో అట్టర్ ప్లాఫ్ సినిమాలు గా మిగిలిపోయాయి. దీంతో ప్రస్తుత్తం తన […]