విజయ్ తో నాకు గొడవలు ఉన్నా విషయం నిజమే..దళపతి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంత గ్రాండ్గా నిర్మించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ కి తన తండ్రికీ మాటల్లేవని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని విజయ్ తండ్రి స్పష్టం చేశాడు. సంవత్సరం […]

`పెళ్లి చేసుకుందాం` అంటున్న ఎమ్.ఎస్‌ ధోనీ.. ఒకే చెప్పిన `ల‌వ్‌టుడే` బ్యూటీ!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాత‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. కొద్ది రోజుల క్రితం `ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్` పేరిట‌ ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ధోనీ.. తాజాగా ఆయ‌న తొలి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. అదే `లెట్స్ గెట్ మ్యారీడ్`. అంటే పెళ్లి చేసుకుందాం అని అర్థం. త‌మిళంలో ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. ఇందులో హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. అలాగే `ల‌వ్ టుడే` సినిమాతో బాగా పాపుల‌ర్ అయిన యంగ్ […]

తన అందంతో మాయ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి అగ్ర కథానాయకగా కొనసాగింది. హీరోయిన్ ఆసిన్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూర్యతో గజిని సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్నా స్టార్ హీరోలు సరసన పలు […]

శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అతనికంటే ఎవరు తనని అలా చూడలేరట..!

లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ టాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని భాషలోనూ సినిమాల్లో నటించింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే శృతిహాసన్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో సినిమాలుకు దూరమై తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసింది. మళ్లీ రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ […]

ఆ వ్య‌క్తితో 13 ఏళ్లుగా రిలేష‌న్‌.. కీర్తి సురేష్ ల‌వ్ స్టోరీలో షాకింగ్ ట్విస్ట్‌!?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తితో ప్రేమ‌లో ప‌డిందంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మొన్న మొన్నటి వరకు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకునేందుకు విజ‌య్ సంగీత‌తో విడిపోబోతున్నార‌ని వార్త‌లు ఊపందుకున్నాయి. కీర్తి సురేష్ తో రిలేష‌న్ వ‌ల్లే 22 ఏళ్ల త‌మ వివాహ బంధాన్ని విజ‌య్ తెగ‌దెంపులు చేసుకుంటున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. […]

బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస‌ విజయాలతో సౌత్ […]

థండ‌ర్ థైస్ తో మంట‌లు రేపిన హ‌న్సిక‌.. వామ్మో పెళ్లైనా అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

యాపిల్ బ్యూటీ హన్సికా మోట్వాని ఇటీవ‌ల ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత స‌న్నిహితుల సమక్షంలో సోహైల్‌, హ‌న్సిక‌ ఒక్కటయ్యారు. అయితే పెళ్లైనా అందాల ఆర‌బోత‌లో మాత్రం హ‌న్సిక అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. అందుకు ఆమె తాజా ఫోటోలే నిద‌ర్శ‌నం. బ్లూ క‌ల‌ర్ హెవీ ఫ్రాక్ లో […]

విడాకులకు సిద్ధమైన స్టార్ హీరో..కీర్తి సురేషే కారణమా..?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సమయంలోనే గత సంవత్సరం చివరలో విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నామని..త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వార్తలకి బలం చేకూర్చేలా విజయ్ అటెండ్ అవుతున్న ఈవెంట్స్‌లో అతని భార్య సంగీత ఎక్కడ కనిపించడం లేదు. 22 ఏళ్ల వీరి వైవాహిక […]

ఒకే డేట్ కోసం ముగ్గురు స్టార్స్.. ఆరోజు సో స్పెషల్ అంటున్న హీరోలు..!

ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది. ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే […]