టాలీవుడ్ స్టార్ హీరోతో ఎంఎస్ ధోని సినిమా.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్‌మెంట్?!

మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి సరికొత్త సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ధోని ఫిలిమ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు. దీపావళి సందర్భంగా ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో మొదటి సినిమాను నిర్మించబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. […]

జిమ్‌లో జ్యోతిక క‌స‌ర‌త్తులు చూశారా..? నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ త‌గ్గేదే లే!

జ్యోతిక గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈమె తమిళంలో కొన్ని సినిమాలు నటించగా తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. వారిద్దరి పిల్లలు పెద్దవారు అయ్యాక మళ్లీ సినిమాలపై మక్కువతో జ్యోతిక తాజాగా రీ-ఎంట్రీ ఇచ్చింది.   జ్యోతిక రీ-ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. […]