అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కార్తీక నాయర్.. తన మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈమె సీనియర్ హీరోయిన్ రాధా కూతురు. తెలుగు ఆడియన్స్ కి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి దూరమయ్యింది కార్తీక్ నాయర్.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వివాహ ప్రకటనను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే నెలరోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లుగా తెలియజేసింది. ఇప్పుడు తాజాగా తను చేసుకోబోయే వరుడు […]