Tag Archives: karthika deepam

బిగ్‌బాస్‌5: రెండు వారాల‌కు ఉమాదేవి ఎంత పుచ్చుకుందో తెలిస్తే షాకే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కొన‌సాగుతోంది. రెండో వారం నామినేషన్‌లో ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్ ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే కార్తీక‌దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమాదేవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉమాదేవి వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. తన ఎలిమినేషన్ పట్ల విచారం వ్యక్తం చేసిన ఉమాదేవి..అవకాశం ఇస్తే మళ్లీ బిగ్ బాస్

Read more

ట్రెండి లుక్ లో వంటలక్క.. ఇలా ఎప్పుడైనా చూశారా?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయంత్రం అయింది అంటే చాలు ఈ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనీ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మరి ఈ సీరియల్ ను చూస్తారు అంటే ఈ సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిన మీరు అర్థం చేసుకోవచ్చు.కార్తీకదీపం సీరియల్ దాదాపు గత మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టాప్ రేటింగ్ ఉన్న సీరియల్స్ లో

Read more

కార్తీకదీపం జ్యోతి రెడ్డి భర్త ఎవరో తెలుసా?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లలో కార్తీకదీపం సీరియల్ టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో ఏసీపీ పాత్రలో నటిస్తున్న నటి జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.నటి జ్యోతిరెడ్డి 1983 ఆగస్టు 4న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి బి ఎస్ ఎన్ ఎల్

Read more

`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

బుల్లితెర‌పై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియ‌ల్ కార్తిక‌దీపం. ప్రేక్ష‌కుల‌కు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీక‌దీపంను బీట్ చేయ‌డం ఈ సీరియ‌ల్ త‌రం కావ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియ‌ల్ ముందు త‌ల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు కు ఎంత‌ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే తాజాగా డాక్ట‌ర్ బాబు సంపాద‌న‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. డాక్ట‌ర్

Read more

రియల్ లైఫ్‌లో వంట‌ల‌క్క‌కు ఎంత మంది పిల్ల‌లున్నారో తెలుసా?

బుల్లితెర‌ టాప్ సీరియ‌ల్‌ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వర‌లోనే వెండితెర‌పై కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ రియ‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయ‌న ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్‌. ఈ దంప‌తుల‌కు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ

Read more

సిగరెట్ కాల్చుతూ వంట‌ల‌క్క ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప్రేమి విశ్వనాథ్ అదేనండీ మ‌న‌ వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది వంట‌ల‌క్క‌. న‌ట‌న‌తోనూ, చిరునవ్వుతోనూ, అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఈమె సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వంట‌ల‌క్క‌ సిగ‌రెట్ కాల్చుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమి ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఎర్ర లుంగీ కట్టుకొని,

Read more

షాకింగ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సీరియల్ నిర్మాత..!

బుల్లితెర ప్రేక్షకులకు దిమ్మ తిరిగే వార్త చెప్పారు కార్తీకదీపం సీరియల్ నిర్మాత గుత్తా వెంకటేశ్వరావు. తాజాగా ఈ సీరియల్ 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని బుల్లితెర పై సరికొత్త రికార్డు సృష్టించింది. టాప్ రేటింగ్ సీరియల్‌గా జాతీయ స్థాయిలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వెయ్యి ఎపిసోడ్‌లను పూర్తి చేయడంతో కార్తీకదీపం సీరియల్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సీరియల్ కథ క్లైమాక్స్‌కి చేరిందని, తొందర్లోనే సీరియల్ కి శుభం కార్డ్

Read more