నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ సూర్యవంశి సినిమాకు యావత్ దక్షిణాది […]
Tag: karan johar
బాలీవుడ్ లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల వాహా నడుస్తోంది. ఇందులో క్రీడాకారుల బయోపిక్ లకు ఎనలేని ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన భారత క్రికెటర్ల బయోపిక్స్ తెరకెక్కింది మూడు మాత్రమే. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాలు తెరకెక్కాయి. అయితే తాజాగా మరో మాజీ క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అతను ఎవరో కాదు క్రికెటర్ యువరాజ్ […]
తెలుగు టాప్ హీరో సినిమాపై కరణ్‌జోహార్ కన్ను
చాలా లక్కీగా బాహుబలి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్. ఈ సినిమాకు బాలీవుడ్‌లో హైప్ తీసుకువచ్చేందుకు ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాతలే కరణ్‌ను అప్రోచ్ అయ్యారు. వాస్తవానికి బాహుబలి 1 సినిమాను ముందుగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేముందు చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్కడ ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం, ఆ తర్వాత బాహుబలి 2కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. బాహుబలి 2 అక్కడ […]