కబ్జా మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే..

సిల్వర్ స్క్రీన్ పై గత కొద్ది నెలలుగా కన్నడ చిత్రాల హవా నడుస్తోంది. కేజీఎఫ్ 2 రికార్డులను తిరగరాస్తే కాంతారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా మరో కన్నడ చిత్రం కబ్జా విడుదల అయింది, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కన్నడ చిత్రాల విజయ పరంపరకు ఈ కబ్జా చిత్రం బ్రేక్ వేసినప్పటికీ వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. కిచ్చా […]

కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిపైన విరుచుకుపడుతున్న నార్త్ నెటిజన్స్.. విషయం ఇదే!

కాంతారా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆ సినిమా దర్శకుడు, నటుడు అయినటువంటి రిషబ్ శెట్టి. నిన్న మొన్నటివరకు ఎవరికీ తెలియని ఈయన కాంతారా సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పరిచయం అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్షఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. రెండు నెలల క్రితం విడుదల అయిన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా మన తెలుగులో కూడా ఈ సినిమా […]

కాంతార షూటింగ్‌లో నటీనటులను ఓ రహస్యశక్తి కాపాడిందా.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!

కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన కాంతార సినిమా అక్కడే కాకుండా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి.. ‘వావ్, సూపర్‌గా తీశారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పూణకాలు తెప్పించిందని పొగుడుతున్నారు. అయితే ఈ సినిమాలో చివరి 20 నిముషాలు చూస్తే హీరోలోకి ఏదైనా దైవశక్తి ఆవహించిందా? అలా నటించాడేంటి? అని సగటు ప్రేక్షకుడు అనుకోకుండా ఉండలేడు. […]

మ‌ళ్లీ టాలీవుడ్‌లో సన్నీలియోన్ సంద‌డి..ఫ్యాన్స్‌కు పండ‌గే!

సన్నీలియోన్.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. త‌న అంద‌చందాల‌తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ..ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఫ్యామిలీ కోసం అడల్ట్ సినిమాల్లో నటించింది. ఆ త‌ర్వాత అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ నుంచి త‌ప్పుకుని.. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ త‌ర్వాత ఇత‌ర భాష‌ల్లోనూ న‌టించి మెప్పించింది. ఇక టాలీవుడ్‌లో మంచు మనోజ్ హీరోగా తెర‌కెక్కిన కరెంట్ తీగ చిత్రంలో.. స‌న్నీ స్పెష‌ల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు […]

ఆది కన్నడ సినిమా పక్కా.

తెలుగు సినిమాల్లో డైలాగ్‌ కింగ్‌గానూ, మంచి నటుడిగానూ సాయికుమార్‌కి పేరు ఉంది. అయితే తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా ఫాలోయింగ్‌ ఉంది సాయికుమార్‌కి. ఈయన తనయుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన యంగ్‌ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. కానీ సాయికుమార్‌కి కొడుకు విషయంలో ఏదో తెలీని వెలితి ఉంది.తెలుగులో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు ఆది. దాంతో కన్నడ పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు సాయికుమార్‌. తనయున్ని ఎలాగైనా కన్నడంలో పాపులర్‌ హీరోని చెయ్యాలని తలంచాడు. […]