కమ్మ కోటలు మళ్ళీ వైసీపీకే దక్కుతాయా? టీడీపీ చెక్ పెడుతుందా?

గత ఎన్నికల్లో ఆ జిల్లా..ఈ జిల్లా అనిలేదు.. ఆ వర్గం..ఈ వర్గం అనేది లేదు..అంతా వన్ సైడ్ గా ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు.వైసీపీ హవాలో టి‌డి‌పి కంచుకోటలు కుప్పకూలాయి. ఇక టి‌డి‌పి అంటే కమ్మ పార్టీ అని వైసీపీ ముద్రవేసింది. ఆఖరికి ఆ వర్గం 40 శాతం ఓట్లు వైసీపీకే పడ్డాయి. కమ్మ ప్రభావం ఉన్న స్థానాలని వైసీపీ ఎక్కువ గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా అదే పరిస్తితి ఉంటుందా? కమ్మ ప్రభావ స్థానాల్లో […]

ఆ కమ్మ స్థానాల్లో కాన్ఫిడెన్స్ రావట్లేదా?  

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రెండు జిల్లాల్లో కమ్మ నేతలు బరిలో దిగే స్థానాల్లో ఇంకా క్లారిటీ రావడం లేదు. దాదాపు అన్నీ స్థానాలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..అదే సమయంలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడుతుంది గాని..కొన్ని చోట్ల టి‌డి‌పి బలం పెరిగిందో లేదో చెప్పలేని పరిస్తితి. ఉదాహరణకు గుడివాడ స్థానం ఉంది. ఇక్కడ వైసీపీ […]

వైసీపీలో వసంత చిచ్చు..సీటుపై ఆశలు వదులుకున్న ఎమ్మెల్యే!

ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ముమ్మాటికి తప్పే అని, అలాగే కమ్మ వర్గంపై జగన్ ప్రభుత్వం కక్ష సాధించే దిశగా వెళుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 35 శాతం కమ్మ వర్గం జగన్ గెలుపు కోసం పనిచేసిందని, అయినా జగన్ క్యాబినెట్‌లో కమ్మ మంత్రి లేరని, పక్క రాష్ట్రంలోనే కమ్మ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. […]

జగన్‌కు ‘కమ్మ’ని షాక్..సొంత నేతలే రివర్స్..!

గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు మెజారిటీ సంఖ్యలో జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అందులో టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే కమ్మ వర్గం సైతం..వైసీపీ వైపుకు వెళ్లింది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం డామినేషన ఉన్న సీట్లలో వైసీపీ గెలిచిందంటే..కమ్మ వర్గం సపోర్ట్ జగన్‌కు దక్కిందనే చెప్పొచ్చు. మరి అలా సపోర్ట్‌గా ఉన్న కమ్మ వర్గాన్ని దెబ్బకొట్టడమే […]

కమ్మ ‘ఫ్యాన్స్’ ఇక దూరమే!

ఏపీ రాజకీయాలపై కమ్మ, రెడ్డి వర్గాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రధాన పార్టీల అధ్యక్షులు ఈ కులాలకు సంబంధించిన నాయకులు కావడం వల్ల…ఆయా వర్గాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు కమ్మ వర్గం, జగన్ రెడ్డి వర్గం కావడంతో…టీడీపీకి కమ్మ వర్గం అనుకూలంగా, వైసీపీకి రెడ్డి వర్గం అనుకూలంగా ఉంటుంది. అయితే వైసీపీకి మద్ధతు ఇచ్చే కమ్మ వారు ఉన్నారు…టీడీపీకి సపోర్ట్ ఇచ్చే రెడ్డి వర్గం వారు ఉన్నారు. కానీ గత […]

గోరంట్ల మ్యాటర్ డైవర్ట్?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది…ఆ వీడియో వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు రాజేసే పరిస్తితికి వచ్చింది. అదే సమయంలో 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు వీడియో నిజమో కాదో తెలిస్తే సరిపోతుంది…అప్పుడు దాని బట్టి చర్యలు తీసుకోవచ్చు..అలా కాకుండా రెండు కులాల మధ్య రచ్చ ఎందుకు జరుగుతుంది..అసలు సంబంధం లేకుండా ఓటుకు […]

క్యాస్ట్ పాలిటిక్స్: గోరంట్లకు సపోర్ట్?

ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మధ్య న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియో వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి..ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా…న్యూట్రల్ వర్గాల నుంచి సైతం..వైసీపీ ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మాధవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వీడియో వ్యవహారంలో తప్పు ఉందని తేలితే…మాధవ్ […]

ఆ క‌మ్మ ఎంపీని జ‌గ‌న్ సైడ్ చేసేశారా..?

వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఎంపీని పార్టీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌నే న‌ర‌స‌రావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు. యువ నాయ‌కుడిగా.. విద్యావేత్త‌గా మంచి పేరున్న లావు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలిసారి పోటీచేసిన ఆయ‌న భారీ మెజారిటీ కూడా న‌మోదు చేశారు. అయితే.. ఆయ‌న అన‌తి కాలంలో నే పార్టీ నేత‌ల‌కు దూర‌మ‌య్యార‌నే వాద‌న […]

టీడీపీలో ఈ కులాల‌కు మొండిచెయ్యేనా..!

అన్ని వ‌ర్గాల వారికీ స‌మ ప్రాధాన్యం ఉంటుంద‌ని, ఏ వ‌ర్గానికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే స్పష్టం చేస్తుంటారు. కానీ ఇది మాట‌ల‌కే పరిమిత‌మైంద‌నే వార్త‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వంలో బీసీ, దళితులకు చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని వ‌ర్గాల‌నే ఆయ‌న అక్కున చేర్చుకుంటున్నార‌ని ఆయా వ‌ర్గాల నేత‌లు వాపోతున్నారు. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ వర్గాల వారికి అన్యాయం జ‌రిగింద‌ని […]