అచ్చెన్న ఎందుకిలా.. మరీ ఇలా అయితే ఎలా….?

కింజరాపు అచ్చెన్నాయుడు… రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మాజీ మంత్రిగా.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గం నుండి వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. అయితే ఆయన తీరు మాత్రం సిక్కోలు జిల్లా పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇందుకు కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు సిక్కోలు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ హవాలో సైతం వరుసగా రెండోసారి టెక్కలి నియోజకవర్గం నుండి విజయం సాధించారు అచ్చెన్న. ఉత్తరాంధ్ర […]

కళా వారసుడుకు బ్రేకులు?

రాజకీయాల్లో ఏ సీనియర్ నాయకుడైన తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్ లో పెట్టాలని అనుకుంటారు. ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావలనే చూస్తారు. ఇప్పటికే చాలామంది నేతలు…తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో కొందరు నేతల వారసులు మంచి మంచి విజయాలు అందుకోగా, మరికొందరు విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో తమ వారసుడుని కూడా తీసుకొచ్చి, సీటు ఇప్పించుకుని విజయం దిశగా నడిపించాలని టీడీపీ సీనియర్ కళా […]

టీడీపీ అధ్య‌క్షుడికి చంద్ర‌బాబు హ్యాండ్‌

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత కిమిడి క‌ళావెంక‌ట్రావుకు ఎదుర‌వుతున్న వింత‌ ప‌రిస్థితి… బ‌హుశా మ‌రెవ్వ‌రికీ అనుభ‌వంలోకి వ‌చ్చి ఉండ‌దు. పార్టీకి ఆయన అత్యంత విధేయుడు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఏవిధ‌మైన అనుమానాలూ లేవు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో ఆయ‌నా ఒక‌రు. ప్ర‌స్తుతం  క‌ళావెంక‌ట్రావు.. పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడు కూడా. ఇన్ని అర్హ‌త‌లున్నా ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంటూ ఊరిస్తోంది. చంద్ర‌బాబు తాజాగా చేప‌ట్ట‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో […]