జనసేనకు క్యూ కడుతున్న మహామహులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది. జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఇంకాస్త ముందుడ‌గు వేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సైతం తాము సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో ట్ర‌యాంగిల్ ఫైట్‌కు అదిరిపోయే రంగం సిద్ధ‌మైంది. జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌నుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొర‌క‌డం కష్ట‌మ‌ని భావిస్తోన్న వాళ్లు జ‌న‌సేన నుంచి ఎన్నిక‌ల […]

టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్‌..!

ఏపీలో అధికార టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇటీవ‌లే కాస్త బ్రేక్ ప‌డింది. రెండు విడ‌త‌లుగా జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు 21 మంది విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్సీలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో పేజ్ త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. మూడో విడ‌త స్టార్టింగ్‌లోనే విప‌క్ష వైసీపీకి చెందిన ఇద్ద‌రు […]

జ‌న‌సేన‌లోకి గోడ‌మీద గోపీలు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! నేత‌లు ఎప్పుడూ ఒకే పార్టీని న‌మ్ముకుని ఉంటార‌న్న గ్యారెంటీ ప్ర‌స్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరిక‌లు నెర‌వేర‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా నేత‌లు త‌మ‌కు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి ప‌క్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీల‌కు కొద‌వ‌లేదు. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవ‌ల దాకా క్యూ క‌ట్టి మ‌రీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేత‌ల త‌ర‌హాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]

జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు ఫ్యూచ‌ర్ బెంగ‌

అవును! కాంగ్రెస్ నుంచి జంప్ చేసి విచ్చ‌ల‌విడిగా బీజేపీలో చేరిపోయిన సీనియ‌ర్ నేత‌లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేయ‌డంతో ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌యింది. దీంతో ఆపార్టీలో ఉంటే త‌మ భ‌విష్య‌త్ కూడా నాశ‌నం అయిపోతుంద‌ని భావించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు, మంత్రులుగా చేసిన నేత‌లు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. మోడీ నేతృత్వంలోని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ‌లితంగా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు భారీ ఎత్తుకు […]

ఏపీలో న్యూ పాలిటిక్స్‌: బీజేపీ టూ వైకాపా

బీజేపీ విజ‌య‌వాడ నేత‌, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ క‌మ‌ల ద‌ళం నుంచి బ‌య‌ట‌కు జంప్ చేశారు. ఆయ‌న త‌న రాజీనామా ప‌త్రాన్ని బీజేపీ కార్యాల‌యానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ప‌రిణామం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధిస్తున్న క్ర‌మంలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్టే చెప్పొచ్చు. వాస్త‌వానికి వెల్లంపల్లి ప్ర‌జారాజ్యం పార్టీతో పొలిటిక‌ల్ అరంగేట్రం చేశాడు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందాడు. అయితే, చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌లో […]