ఎన్టీఆర్ జై లవకుశ టీజర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఒక్క టీజర్‌తోనే సినిమాపై ఎక్కడా లేని అంచనాలు పెరిగిపోయాయి. రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగెటివ్ షేడ్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ టీజర్ మూడు రోజుల్లోనే నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. ఇక ఇటీవల మన తెలుగు సినిమాలు రిలీజ్‌కు […]
Tag: Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తన ఇంట్లోనే పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన వాపోయారు. అయితే ఇదంతా సీరియస్‌గా కాదు సుమా…సరదాగా. తనకు వ్యతిరేకంగా కుట్ర చేసేది ఎవరో కాదని తన కుమారుడు అభయ్‌రామ్, వాళ్ల అమ్మేనని చెప్పాడు. ఈ విషయంలో తాను వాళ్లతో ఏదో ఒకటి తేల్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక తనపై ఇంట్లో వాళ్లిద్దరు ఎందుకు కుట్ర చేస్తున్నారో కూడా ఎన్టీఆర్ చెప్పాడు. […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై జక్కన్న షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మంచి డాన్సర్, మంచి నటుడు.. ఎంతటి డైలాగులైనా అవలీలగా.. అలవోకగా చెప్పేస్తాడు.. ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడంలో దిట్ట! ఇవే అందరిలోనూ ఉన్న అభిప్రాయాలు! కానీ ఎన్టీఆర్‌ను దగ్గరగా చూసిన, ఎంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో జక్కన్న రాజమౌళి కూడా ఒకరు. అయితే అందరూ ఎన్టీఆర్‌లో నటుడిని చూస్తే.. జక్కన్న మాత్రం మరో ఎన్టీఆర్‌ను చూశారట. ఎన్టీఆర్‌కు సినిమాల తర్వాత రాజకీయాలే బాగా సెట్ అవుతాయంటూ […]
టాలీవుడ్‌లో పెద్ద ఫైటింగ్… ఎన్టీఆర్ వర్సెస్ మహేష్
టాలీవుడ్‌లో దసరా వేదికగా ఇద్దరు అగ్ర హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. దసరా బరిలోనే ఏకంగా ముగ్గురు అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. బాలయ్య పైసా వసూల్ సెప్టెంబర్ 29న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఎన్టీఆర్ జైలవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేష్-మురుగదాస్ కాంబోలో వస్తోన్న స్పైడర్ సినిమా రిలీజ్ డేట్ మారుస్తారని అనుకున్నా ఆ సినిమా సైతం సెప్టెంబర్ 27న డేట్ లాక్ చేసుకుందని లేటెస్ట్ […]
” జై లవకుశ ” బిజినెస్ క్లోజ్
ఎన్టీఆర్ – బాబి కాంబోలో వస్తోన్న జై లవకుశ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 21గా లాక్ చేశారు. ఇక ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోందని టాక్. రూ. 68 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఓవరాల్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 120 కోట్ల వరకు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ.18 కోట్లతో కలుపుకుని కళ్యాణ్ రూ. 68 కోట్లు బడ్జెట్ ఫిక్స్ చేశాడట. ఇక శాటిలైట్‌ను […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ రిలీజ్ డేట్‌ను రంజాన్ సందర్భంగా ఎనౌన్స్ చేశారు. పవర్ – సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై […]
ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు పార్టిసిపెంట్స్ కరువు
ప్రస్తుతం బుల్లితెర రంగంలో దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే నార్త్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ షో ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద సంచలనాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రెడీ అవుతోన్న ఈ షో ఇక్కడ ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆసక్తి అందరిలోను ఉంది. సహజంగానే బిగ్ బాస్ షో అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్. ఇప్పుడు ఇది తెలుగు జనాలను […]
బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ కండీషన్స్ ఇవే
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరంగ్రేటం ఖాయమైంది. స్టార్ మా టీవీలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. మొత్తం 13 ఎపిసోడ్లలో ప్రసారం అయ్యే ఈ షోకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యి అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ఒకటి రెండు నెలల్లోనే ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్ల చిత్రీకరణ […]
బిగ్ బాస్ షో వెనక ఎన్టీఆర్ టార్గెట్ అదే
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ షో చేస్తున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ ఇంత తక్కువ వయస్సులోనే బుల్లితెర మీదకు ఎందుకు వస్తున్నాడబ్బా ? అన్న డౌట్లు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ షో చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాక, తాజాగా లుక్ రిలీజ్ చేశాక అంచనాలు రోజు రోజుకు మరింత రెట్టింపు అవుతున్నాయి. పైగా ఇటీవల తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు […]