ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా RRR చిత్రం తో పాన్ ఇండియా సినిమా ల వల్ల పేరు పొందడమే కాకుండా అభిమానులను సైతం మెప్పించిన ఘనత ఈయనకే దక్కింది.. దీంతో ఎన్టీఆర్ నటించబోయే తన తదుపరి చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం అదిగో ఇదిగో అంటూ వాయిదాపడుతూ వస్తోంది. అరవింద సమేత తర్వాత […]
Tag: Jr NTR
సడన్‌గా ప్లాన్ మార్చిన కొరటాల శివ.. ఎన్టీఆర్ 30 మూవీని అలా తీస్తాడట..!
మిర్చి, శ్రీమంతుడు అనే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు తీసి తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. మొన్నీమధ్య తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా ఒక మెసేజ్ అందించాడు. అయితే ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి కానీ ఆచార్య బోల్తా కొట్టింది. ఈ సినిమా ఊహించని రీతిలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో కొరటాల శివ తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తారక్‌తో […]
NTR కోసం ఆ దర్శకులు క్యూ కట్టేస్తున్నారా…!
Jr. NTR గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వెనక నందమూరి లాంటి పెద్ద ట్యాగ్ ఉన్నప్పటికీ అది అతనికి ఏరకంగా ఉపయోగపడుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఓరకంగా చెప్పాలంటే తన స్వశక్తితో ఎదిగాడు మన జూనియర్. తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన నటించిన సినిమాలు దాదాపుగా ఆడుతాయి. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ కుటుంబంలో ఆస్థాయి చరిష్మా వున్న నటుడు జూనియర్ మాత్రమే అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి […]
ఎన్టీఆర్ పాట పాడాడంటే ఆల్బమ్ సూపరే… క్రెడిట్ వాళ్లకే ఇచ్చేస్తాడు…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా రెట్టింపు ఉత్సాహంతోనే కనిపిస్తారు. వెయ్యి ఏనుగుల బలం ఉన్న వాడిలా తారక్ హై ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌గా కనిపించడం తారక్ స్పెషాలిటీ. అందుకే, మన దర్శకనిర్మాతలు ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్టీఆర్ ఒకసారి మాటిస్తే ఆ మేకర్స్‌కు సినిమా చేసి పెడతారు. ఎవరైనా వచ్చి సినిమా చేద్దాం బాబూ అంటే ముందు వచ్చే మాట రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని కాదు..ఓకే చేద్దాం అండీ […]
NTR 30, 31 రెండు సూపర్ అప్‌డేట్లు… ఇది కదా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేది…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆయన హీరోగా రూపొందన్న్న 30, 31 చిత్రాలకు సంబంధిచిన అప్‌డేట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే, ఇవి ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాయా..ఎప్పుడు ఈ సినిమాల టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వస్తాయా అంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్‌లో కాస్త వేగంగా సినిమాలు తీసే దర్శకుల్లో కొరటాల శివ కూడా ఉన్నారు. అందుకే ముందు […]
ఎన్టీఆర్ కొడుకు క్రేజ్ మామూలుగా లేదుగా..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నందమూరి వారసుడు..!!
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసుడు..NTR అంటే జనాలకు గౌరవం, ప్రేమ, అభిమానం. ఈయన ని ఓ హీరో లా కాకుండా తమ ఇంట్లోని వ్యక్తిలా ట్రీట్ చేస్తుంటారు ఫ్యాన్స్. తారక్ అన్న అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు అభిమానులు. NTR సినిమాలోకి ..నాన్న , తాత పేరు చెప్పుకుని వచ్చినా..ఏనాడు వాళ్ల పలుకుబడి వాడుకోలేదు. ఆయన సొంత టాలెంట్ తోనే మంచి మంచి సినిమాలు చూస్ చేసుకుంటూ..ఈ స్దాయికి వచ్చాడు. […]
కాళ్ళు విరిగినా, వెన్ను విరిగినా వాళ్ళ కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తాడట!
తాత నందమూరి తారకరామారావు పేరు పెట్టుకున్న జూనియర్ తారకరామారావు నటనలో విశ్వరూపం చూపిస్తారు. నాట్యంలో నటరాజులా మారిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే తారక్ డాన్సుల కోసం అభిమాలులు ఎంతగా పడిచస్తారో వారిని మెప్పించడానికీ తారక్ అంతే ప్రాణం పెట్టేస్తారు. 13 ఏళ్ళు కూచిపూడి నేర్చుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆ అనుభవాన్ని తన ప్రతీ సినిమాలో చూపిస్తున్నారు. డాన్స్ అంటే మెగా హీరోలదే..కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మరీ అభిమానులను అలరిస్తారు.. అని అందరూ చెప్పుకున్నారు. అయితే, దాన్ని తారక్ […]
ఎన్టీఆర్ – కొరటాల.. పూనకాలతో ఊగిపోయే అప్‌డేట్…!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా దగ్గర నుంచి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్టీఆర్ తీసిన ప్రతీ సినిమా హిట్ అయింది. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తీసిన ఆర్‌ఆర్ఆర్ అన్ని భాషల్లో సూపర్ […]
ఎన్టీఆర్ వదులుకున్న ఫ్లాప్, హిట్ చిత్రాలు ఇవే..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ నటుడి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ మొదట డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఆది, సింహాద్రి వంటి తదితర చిత్రాలలో నటించాడు. దీంతో […]