యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే `జనాతా గ్యారేజ్ సినిమా` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య` సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో […]
Tag: Jr NTR
బ్రహ్మాస్త్ర ఈవెంట్‌లో చిరంజీవికి తారక్ పంచ్… ఇండస్ట్రీలో హాట్ టాపిక్…!
ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాదులో జరిగిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్‌కు ముఖ్యఅతిథిగాా హాజరయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, నాగార్జున వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాని నిర్మించారు. సౌత్ లో రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా […]
బాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పి పాన్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్..
ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ర్టీస్ పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి హిట్ కొడితే వారు పెట్టినదానికి వంద రెట్లు వస్తుంది. బాహుబలి సినిమాతో ఈ విషయాన్ని తెలియచేసింది మాత్రం రాజమౌళినే. బాహుబలి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అసలు తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల లో సైతం ఇంటరెస్ట్ […]
ఎన్టీఆర్, రాజమౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్…!
దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]
ఇదేం ట్విస్టురా బాబు… బ్రహ్మాస్త ఈవెంట్ రద్దుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు…!
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో వస్తున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో రణబీర్‌కపూర్, అలియా భట్ అమితాబచ్చన్, నాగార్జున వంటి దిగ్గజ నటులు నటించారు. బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుంది. చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ […]
ఎన్టీఆర్ 31పై క్రేజీ అప్‌డేట్… డ్యూయెల్ రోల్‌తో ఊహించని ట్విస్ట్…!
త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటన గాను ఆస్కార్ నామినేషన్ లో ఎంపికైనట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవటం కూడా ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ […]
బిగ్ షాక్: ఎన్టీఆర్ కొరటాల సినిమాకు డబ్బులు కావాలెను..!
ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ, తెలుగు చిత్ర పరిశ్రమంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్సర్‌లు దొరకటంలేదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి ఇబ్బందిగా మారింది. అక్టోబర్ లేదా నంబర్‌లో ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తిగా లేరట. ఎన్టీఆర్ – కొరటాల సినిమాకు ఆచార్య సినిమా విడుదల కాకుండా ఓ కంపెనీతో ఫైనాన్స్ ఎగ్రిమెంట్ […]
రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మతులు పోయేలా ఉందే…!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]
R R R కు బుల్లితెరపై ఘోర అవమానం.. ఇంత తక్కువ రేటింగా…!
ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరపైకి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా 14 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాకు నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. సినిమాలో రాజమౌళి డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా బుల్లితెరపై […]