కొండ సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్.. వారి సపోర్ట్ లేకుంటే..

ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత.. నాగ‌చైత‌న్య విడాకుల‌ గురించి తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్ చేసి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుపడుతూ టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ ఆమెపై ఫైర్ అయ్యారు. నిరాధార ఆరోపణలు చేయవద్దని.. సినీ ప్రముఖులు, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడ్డారు. ఇక నాగార్జున ఏకంగా కొండా సురేఖ పై ప‌రువునష్టం దాబా వేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్ట్‌ను […]

శరీరం మాట వినకుండా తప్పు చేశా.. రకుల్ ప్రీత్ కామెంట్స్ వైరల్..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్లో మ‌క్కాం వేసింది. అయితే ఈ అమ్మడు మొదటనుంచి ఫిట్‌నెస్‌ఫ్రిక్‌ అన్న సంగతి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు జిమ్లో ఎక్కువగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నడుముకు బెల్ట్ లేకుండా 80 కిలోల బరువును ఎత్తే ప్రయత్నం చేసింది. […]

‘ అఖండ తాండవం ‘కి బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మతిపోవాల్సిందే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన నటవరసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ హ్యాట్రిక్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న బాలయ్య నుంచి.. ఇప్పటివరకు 108 సినిమాలు తెరకెక్కాయి. ఇక ప్రస్తుతం తన 109వ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు తన 110 సినిమాకోసం సిద్ధ‌మ‌వుతున్నాడు బాలయ్య. బోయపాటి డెరెక్ష‌న్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లు […]

పవన్ ‘ ఓజి ‘ సెట్స్ లోకి ప్రకాష్ రాజు ఎంట్రీ.. సుజిత్ పై ఫైర్ అయిన పవన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యన ఏ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు విషయంలో సీరియస్ అయినా పవన్ కళ్యాణ్ దానిపై రియాక్ట్ అవుతూ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డ్ ని ఏర్పాటు చేసి నిపుణుల‌ను కమిటీ మెంబర్స్‌గా పెట్టి ఆ బోర్డుకి నిధులు కేటాయించాలని మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మొదటి […]

కూతురు బ్రహ్మణి ముందే ఆ హీరోయిన్ కు ముద్దు పెట్టిన బాలయ్య.. ఏం జరిగిందంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాల్లో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతునే మ‌రోప‌క్క‌ రాజకీయాలను హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి త‌ర్వాత రాబోతున్న సినిమాల‌పై ప్రేక్ష‌కులో అంచ‌నాలు విప‌రీతంగా పెరిగాయి. ఇక త్వ‌ర‌లోనే బాల‌య్య నుంచి త‌న 1009వ సినిమా ప్‌రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక బాల‌య్య ఈ మూవీ త‌ర్వాత‌ తన నెక్స్ట్ మూవీ పై […]

నేను ఇప్పటికీ అలానే ఉన్నా.. మొదటి సినిమా ఆడిషన్స్ గుర్తు చేసుకున్న సమంత..

స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. బాలీవుడ్ లో పళ్ళు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సమంత నుంచి తాజాగా సిటాడెల్‌.. హనీ బన్నీ.. ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడి యాక్షన్ సన్నివేశాలో స్టార్ హీరోలను డామినేట్ చేసే విధంగా అదరగొట్టింది. ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్గా సమంత క‌నిపించ‌నుంది. […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు డబ్బులు ట్రీట్.. ‘ స్పిరిట్ ‘లో రెబల్ స్టార్ డ్యూయల్ రోల్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లు తెర‌కెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను […]

పవర్ స్టార్‌ కరాటే, మార్షల్ ఆర్ట్స్ గురువు ఎవరో తెలుసా.. ఎక్కడ నేర్చుకున్నాడు..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను ఒప్పుకున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక.. ఖచ్చితంగా సాయం చేసిన సినిమాలను మాత్రం నటించేస్తానని మాట ఇచ్చారు. అలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించనున్నాడని సంగతి తెలిసిందే. అయితే చాలామందికి పవన్ […]

రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా.. టర్కీలో షికార్లు కొడుతూ..

భారత టెన్నిస్‌ స్టార్.. సానియా మీర్జా.. కొంత‌కాలం క్రితం పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్.. ఆల్ రౌండర్.. షోయ‌బ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈమె ఒంటరిగానే ఉంటుంది. కాగా షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జువేద్‌ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇప్పటికే ఇది మూడవ వివాహం. కాగా.. సానియా మీర్జా కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ.. వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సానియా టర్కీ పర్యాటంలో బిజీగా గడుపుతుంది. దీనికి సంబంధించిన […]