సినీ ఇండస్ట్రీలో గొడవలు కామన్. ఎంత త్వరగా ఫ్రెండ్స్ అవుతారో అంతే త్వరగా గొడవపడి విడిపోతారు. చిన్న చిన్న విషయాలకు తగదా పెట్టుకుని..సంవత్సరల కాలాలు తరబడి మాట్లాడుకోకుండా ఉండే హీరో, హీరోయిన్లు ఇప్పటికి ఉన్నారు. వీళ్లల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి , యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించే. వీళ్ల మధ్య జరిగిన గొడవలు చిన్నవా, పెద్దవా అనే సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ కొన్ని ఏళ్ళుగా […]
Tag: jeevitha rajasekhar
నేడే `మా` ఎన్నికలు..ఆఖరి నిమిషంలో బండ్లన్న ట్విస్ట్ అదిరిందిగా!
`మా` ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హద్దులు దాటి మరీ విమర్శలు గుప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న […]
`మా` ఎలక్షన్స్..బండ్ల గణేష్‌పై రివర్స్ ఎటాక్..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టులతో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేస్ విందు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన జీవితా రాజశేఖర్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమధ్య `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు సడెన్‌గా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల..ఆ వెంటనే తాను జనరల్ […]
‘మా’ ఎన్నికల బరిలో జీవితా.. ?
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ ఎన్నికలు ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అధ్యక్షపదవి కోసం ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు లాటి వాళ్లు పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ రేసులోకి సీనియర్ నటి అయిన జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారాం. మా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆమె రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మా అసోసియేషన్ కార్యదర్శిగా […]