టాలీవుడ్ సోగ్గాడు, అందగాడు ఈ బిరుదులు కేవలం శోభన్ బాబుకు మాత్రమే సొంతం, అంతలా తన అందంతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన డ్యాన్స్, నటనతోను ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే శోభన్ బాబు.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలాంటి స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. కెరీర్‌లో పెట్టుకున్న ఓ స్ట్రిక్ట్ రూల్ కేవలం హీరోగా మాత్రమే నటించాలి అనుకున్నాడు. అది చివరి వరకు ఆయన కొనసాగించాడు. […]