ఇండస్ట్రీ రియాలిటీ రివీల్ చేసిన జాన్వి కపూర్.. పురుషాహంకారం అంటూ ప్రాంక్ కామెంట్స్..!

స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్‌లో తన కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు సైతం దగ్గర అయింది. ఈ క్ర‌మంలోనే తాజాగా జాన్వీ కపూర్వ.. ఓ టాక్ షోలో ఇండస్ట్రీ అనుభవాల గురించి.. రియాల్టీ గురించి చేసిన కామెంట్స్ నిత్యం వైరల్ గా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం కారణంగానే మహిళలు తరచుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో కంఫర్ట్ గా […]

హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు కాబోయే భ‌ర్త‌లో ఆ క్వాలిటీస్ ఖ‌చ్చితంగా ఉండాల‌ట‌..!

అతిలోకసుందరి శ్రీదేవి, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ధడక్ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వర‌స‌ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR30 సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా జాన్వీ కూడా ఈ […]