ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీల నుంచి రాజకీయాల వేడి ఒక లెవెల్ లో ఉంటే.. జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేడి వేరే లెవెల్‌లో ఉంది. పవర్ స్టార్ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సక్సెస్ సాధించాలని.. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ […]
Tag: janasenani
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. లేటెస్ట్ ట్విట్ వైరల్..?!
ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు మూడు రోజులే ఉన్న తరుణంలో ప్రతి పార్టీ ఈరోజు ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని జోరుగా కొనసాగించే ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు వారి మేనిఫెస్టోలతో ప్రజలకు వరాలు కురిపించిన అన్ని పార్టీల వారు.. తమకు ఓటు వేయాలని అభ్యర్థించే చివరి రోజు కావడంతో ప్రచారంలో మరింత జోరుపెంచారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా రాజకీయ వేడి జోరుగా సాగుతుండడం ఒక ఎత్తు. […]
పవర్ స్టార్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాల్లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించేందుకు వెళ్ళాడు. ఈ యాత్ర కోసం ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్ని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న టైం లో ఆయన కుడికాలు బొటనవేలుకి కట్లు వేసి […]