తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో సర్కారుపై ప్రకటించిన `ఇప్పటం యుద్ధం` పార్టీకి ఏమేరకు మైలేజీ ఇచ్చింది. ఆయన అనుకున్నట్టుగా పార్టీకి ఎంత ప్రయోజనంగా మారింది..? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు ఘటనలలోనూ పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకటి గత నెలలలో జరిగిన విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ఘటన. ఈ ఘటనలో పార్టీ నేతలు.. మంత్రులపై దాడి చేశారనే వాదనుంది. ఈ క్రమంలోనేవారిపై […]
Tag: janasena pawan kalyan
ఆ టీడీపీ ఎమ్మెల్యే ధ్యాసంతా జనసేనేనా!
ఏపీ రాజకీయాల్లో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ తరపున ఉదయం మీడియా ఛానెళ్లలో ఆయన బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చర్చలు చూసే వాళ్లలో చాలా మంది ఆయనకు మ్యాటర్ తక్కువ…మాటలు ఎక్కువ అని కూడా చమత్కరిస్తుంటారు. ఇక బొండా గెలవడానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హడావిడి చేస్తుంటారు. గత మంత్రి వర్గ ప్రక్షాళనకు ముందు వరకు బొండా […]
పవన్ దానినుంచి అయితే తప్పించుకున్నాడు…మరి రేపు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కులాల లెక్కనే ఎక్కువుగా నడుస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంటుంది. ఏపీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. టీడీపీకి కమ్మ, బీసీ వర్గాలు, కాంగ్రెస్‌కు రెడ్డి, ఎస్సీ వర్గాలు, ప్రజారాజ్యానికి కాపు వర్గం ఎక్కువుగా మద్దతు ఇచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ […]
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బాబు ముందస్తు వ్యూహం!
ఏపీలో రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేంద్రంపై నిప్పులు చెరిగిన జగన్ ఇప్పుడు మోడీ పక్షం అయిపోయాడు. తమకు ఏదో ఒక ఆ ధారం దొరక్కపోతుందా అని ఎదురు చూసే వామపక్షాలు ఇప్పుడు కొత్తగా జనంలోకి వచ్చిన జనసేనకి జై కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీడీపీకి ఇదే విషయమై చెమటలు పడుతున్నాయట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ తమ్ముళ్లకు […]
టీటీడీ ఈవో నియామకంపై రచ్చ తగునా?
`టీటీడీ ఈవోగా ఉత్తరాదివారిని ఎందుకు నియమించారు? అందుకు తగిన సమర్థులు ఏపీలో లేరా?` అంటూ ట్విటర్లో ఘాటుగా స్పందించారు జనసేనాని పవన్ కల్యాణ్!! `తెలుగు రాని వ్యక్తిని ఆ పదవికి ఎందుకు కట్టబెట్టారు` అంటూ శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ప్రశ్న!! ఒక వ్యక్తి నియామకంపై ఇప్పుడు ఏపీలో సరికొత్త చర్చ మొద లైంది. రాజకీయ నాయకుడు ఒకరు.. ఆధ్యాత్మక వేత్త మరొకరు ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా ఫోకస్ చేస్తున్నారు? దీని వల్ల వారికి […]
జగన్‌ను ఫాలో అయిపోతున్న జనసేనాని
రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు […]
జనసేనలోకి ఆలీ..ఆ టిక్కెట్టు కన్ఫార్మ్..?
జనసేన అధినేత పవన్ ఓ వైపు వరుసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు రెడీ అంటు ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్‌గా మారింది. ఇంత తక్కువ టైంలో పవన్ ఎన్నికలకు తన టీంను ఎలా సెట్ చేసుకుంటాడు ? ఎన్నికలను ఎలా […]
2019 నాటికి `జన`సైనికుడు కావాలంటే ఇవి ఉండాలి..
పార్టీని స్థాపించి మూడేళ్లయినా ఇంకా నిర్మాణ కార్యక్రమాలపై దృష్టిసారించడం లేదన్న విమర్శలకు చెక్ చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! ముఖ్యంగా యువతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని ప్రకటించిన జనసేనాని.. ఇప్పుడు ఆ కార్యాచరణను ప్రారంభించారు. తాను పోటీచేస్తానని ప్రకటించిన అనంతపురం జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనసేన సైనికులకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటనలో వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోరు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని […]
మంత్రి గంటా కొంప ముంచిన పవన్
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ మధ్య కాలం కలిసి రావట్లేదు! తాడును ముట్టుకున్నా అది పామై కరుస్తోంది! ఇప్పటికే కోర్టు కేసులు, ఆస్తుల వేలం, మంత్రి పదవికి ఎసరు ఇలాంటి వాటితో సతమతమవుతున్న ఆయనపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మెగా స్టార్ చిరుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గంటాపై పవన్ ఎందుకు మండిపడ్డాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలే సమస్యల వలయంలో చిక్కుకుని […]